న్యూడిల్లీ: దేశవ్యాప్తంగా దీపావళి పండగ అంగరంగ వైభవంగా జరిగింది. శనివారం దీపాల కాంతులతో యావత్ దేశం దేధీప్యమానంగా వెలిగిపోయింది. భారత ప్రజలు ఎంతో ఆనందోత్సవాల మధ్య జరుపుకునే ఈ పండగ సందర్భంగా ప్రపంచ దేశాలన్నీ స్పందించాయి. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుపొందిన ఈ పండగ సందర్భంగా అమెరికా అధ్యక్షులు, బ్రిటన్ ప్రధాని, కెనడా ప్రధాని, యూఏఈ రాజు భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 

ఇలా దేశ ప్రజలు భక్తిశ్రద్దలతో జరుపుకునే దీపావళి ప్రపంచ దేశాలకు భారత సంస్కృతిని తెలియజేస్తోంది. అంతేకాకుండా ప్రపంచ దేశాలు భారత సాంప్రదాయాలను, పండగలపై గౌరవం ఎలా పెరిగిందో ఈ దీపావళి పండగ తెలియజేసింది.  అగ్ర దేశాధినేతలు దీపావళి శుభాకాంక్షలు తెలపడం అంతర్జాతీయంగా  భారత్ ఎంత శక్తివంతంగా మారుతుందో తెలియజేస్తుంది. 

భారత్ కు ఏ దేశం ఎలా విషెస్ తెలిపిందంటే: