Mike Tyson: మాజీ హెవీవెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ .. తనతో పాటు విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికుడిపై దారుణంగా వ్యవహించారు. తోటి ప్రయాణీకుడిపై అత్యంత క్రూరంగా వ్యవహరించారు. ఇష్టానూసారంగా ప్రవర్తించారు. పిడిగుద్దుల వర్షం కురిపించాడు.
Mike Tyson: మాజీ హెవీవెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ మరో సారి అమానుషంగా ప్రవర్తించారు. తనతో పాటు తన తోటీ ప్రయాణికుడిపై దారుణంగా వ్యవహించారు. తోటి ప్రయాణీకుడిపై అత్యంత క్రూరంగా వ్యవహరించారు. ఇష్టానూసారంగా ప్రవర్తించారు. పిడిగుద్దుల వర్షం కురిపించాడు.
ఈ ఘటన శాన్ ఫ్రాన్సిస్కో నుండి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న విమానంలో జరిగింది. తోటి ప్రయాణీకులపై అత్యంత దారుణంగా పిడిగుద్దుల వర్షం కురించారు. ఈ క్రమంలో అదే ఫైట్ లో ఉన్న ప్రయాణికులు.. ఈ ఘటనకు తన ఫోన్‌లో వీడియో రికార్డు చేశారు. ఈ వీడియోలో టైసన్ తన సీటు వెనుక వంచి.. తోటి ప్రయాణికుడిని తీవ్రంగా కొట్టినట్టు వీడియో రికార్డు అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ దాడిలో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలు తగులుతున్నట్లు తెలుస్తుంది.
TMZ ఎంటర్టైన్మెంట్ వెబ్‌సైట్ ప్రకారం.. మైక్ టైసన్ ఇటీవల విమాన ప్రయాణంలో ఉండగా, ఒక ప్రయాణీకుడు అతనిని కామెంట్ చేశాడు. ది బ్యాడెస్ట్ మ్యాన్ ఆన్ ది ప్లానెట్' అని ఏద్దేవా చేశారు. తొలుత ఆ కామెంట్స్ మాజీ హెవీవెయిట్ ఛాంపియన్ పట్టించుకోలేదు. ఈ మొత్తం తతంగాన్నిఅతని ఫ్రెండ్ పరీక్షను రికార్డ్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కాసేపటి తర్వాత 'ది బ్యాడెస్ట్ మ్యాన్ ఆన్ ది ప్లానెట్' సరిపోతుందనిపించింది. టైసన్ వెనుదిరిగి ఆ వ్యక్తిని దారుణంగా కొట్టడం ప్రారంభించాడు. సంఘటనను రికార్డ్ చేస్తున్న ఒక వ్యక్తి ఇలా చెప్పడం వినవచ్చు. "హే, హే, హే మైక్, పట్టుకోండి, ఆపు...ఆపు అనే మాట్లాలు వినవచ్చు. దాడి అనంతరం.. బాధితుడి స్నేహితుడు.. గాయాలను చిత్రీకరించారు కెమెరాకు పోజులివ్వడంతో ఆ వ్యక్తి కి తల భాగంలో తీవ్రంగా గాయలు అయ్యాయి. టైసన్ ఫ్లోరిడాకు బయలుదేరే ముందు విమానం నుండి వెళ్లిపోయినట్లు నివేదించబడింది.
US పోలీసులు.. ఈఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
