ఇలాంటి పోలీసులు కూడా ఉంటారు.! (వీడియో)

ఇలాంటి పోలీసులు కూడా ఉంటారు.!  (వీడియో)

ఆ పోలీస్ తన డ్యూటీతో పాటు కొంచెం సేవాగుణాన్ని ప్రదర్శించాడు అంతే. అతడి దృష్టిలో అది చిన్న సాయమే కావచ్చు. కాని.. జనాల దృష్టిలో గొప్ప సాయం. రోడ్డు దాటడానికి కష్టపడుతున్న ఓ వృద్ధుడిని తన భుజాల మీద ఎత్తుకొని తీసుకెళ్లి రోడ్డు దాటించాడు ఆ పోలీస్. ఈ ఘటన చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో చోటు చేసుకున్నది.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM INTERNATIONAL

Next page