MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Telangana
  • Weather Update: హైదరాబాద్‌తో పాటు ఈ ప్రాంతాల్లో కుండపోత వానలు.. 14 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్

Weather Update: హైదరాబాద్‌తో పాటు ఈ ప్రాంతాల్లో కుండపోత వానలు.. 14 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్

Weather Update: తెలంగాణలో రుతుపవనాలు జోరందుకున్నాయి. 14 జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ వివరాలు ఇలా ఉన్నాయి..

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 28 2026, 08:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
భారీ వర్షాలు.. తెలంగాణలో ఈ 14 జిల్లాల వాళ్ళు అస్సలు బయటకు రావొద్దు
Image Credit : Gemini

భారీ వర్షాలు.. తెలంగాణలో ఈ 14 జిల్లాల వాళ్ళు అస్సలు బయటకు రావొద్దు

తెలంగాణలో రుతుపవనాలు జోరందుకుంటున్నాయి. దీని ప్రభావంతో స్టేట్ మొత్తం క్లైమేట్ ఛేంజ్ అయిపోయింది. భారత వాతావరణ శాఖ (IMD) లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. ఆదివారం రాష్ట్రంలోని ఒకటో రెండో కాదు, ఏకంగా 14 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అందుకే ఆయా ప్రాంతాలకు ‘ఎల్లో అలర్ట్’ కూడా ఇచ్చేశారు. ఇక మిగిలిన జిల్లాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించింది. మొత్తం 33 జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులు, గట్టి ఈదురు గాలులతో కూడిన నార్మల్ నుంచి మోస్తరు వానలు పడేలా సీన్ కనిపిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
హైదరాబాద్ వాసులకు అలర్ట్: నెక్స్ట్ 12 గంటలు వానలే వానలు
Image Credit : gemini

హైదరాబాద్ వాసులకు అలర్ట్: నెక్స్ట్ 12 గంటలు వానలే వానలు

హైదరాబాద్ లో కూడా వానలు దంచికొట్టనున్నాయని ఐఎండీ తెలిపింది. సిటీలో రాబోయే 12 గంటల పాటు స్కై మొత్తం మబ్బులతో నిండిపోయి క్రేజీగా మారనుంది. మధ్యాహ్నం వరకు నార్మల్‌గా ఉన్నా, ఈవెనింగ్ లేదా నైట్ టైమ్‌కి కొన్ని ఏరియాల్లో ఈదురు గాలులతో కూడిన లైట్ టు మోడరేట్ వానలు పడతాయని ఐఎండీ తెలిపింది. 

మరికొన్ని మెయిన్ ఏరియాల్లో మాత్రం భారీ వర్షాలు పడి రోడ్లన్నీ వాటర్ లాగింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికి సిటీలో గరిష్ఠ ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ఠ ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది. అయితే, టెంపరేచర్స్ తగ్గుతున్నా కూడా ఉక్కపోత, వేడి మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఇబ్బంది పెడుతూనే ఉంది.

Related Articles

Related image1
AI Cannibalism: ఏఐ క్యానిబలిజం రచ్చ.. ఏంటి సామీ ఇది? అలీబాబా కొట్టిన దెబ్బకు అమెరికా మైండ్ బ్లాక్ !
Related image2
Naga Durga Song: ఆ ఊపు.. ఆ స్టెప్పులు వేరే లెవెల్ ! డీజేలను ఊపేస్తోన్న నాగదుర్గ పల్లె పాట !
34
ఎక్కడెక్కడ ఎంత వర్షం పడిందంటే?
Image Credit : chatgpt

ఎక్కడెక్కడ ఎంత వర్షం పడిందంటే?

శనివారం నుంచే రాష్ట్రంలో వానలు దంచికొట్టడం స్టార్ట్ చేశాయి. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ తెలంగాణతో పాటు మిగతా జిల్లాల్లో కూడా వానలు రికార్డ్ స్థాయిలో పడ్డాయి. మహబూబాబాద్ మరిపెడలో అత్యధికంగా 8.1 సెంటీమీటర్ల వర్షం పడింది. జగిత్యాల మెట్‌పల్లిలో 6.6 సెంటీమీటర్లు, కరీంనగర్ దుర్షేడు, ఇతర గ్రామీణ ప్రాంతాలో 5.9 సెంటీమీటర్లు, సూర్యాపేట ముకుందాపురంలో 5.6 సెంటీమీటర్లు, మెదక్ రామాయంపేటలో 5.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

ఇవే కాకుండా వెల్గటూరు, పెద్దనాగారం, సిద్దిపేట, జనగామ, భువనగిరి, ఖమ్మం, గద్వాల, నారాయణపేట, వనపర్తి లాంటి చాలా ఏరియాల్లో కూడా వానలు గట్టిగానే పడ్డాయి. రాబోయే వారం రోజుల పాటు ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుందని ఐఎండీ స్పష్టం చేసింది. ఆది, సోమవారాల్లో ఈ జిల్లాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లితో పాటు ఫారెస్ట్ ఏరియాలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో కూడా వెదర్ చిల్ అయిపోయి, భారీగా వానలు పడనున్నాయని తెలిపింది.

44
భారీ వర్షాలతో జాగ్రత్త
Image Credit : Gemini

భారీ వర్షాలతో జాగ్రత్త

రెండు రోజుల పాటు నాన్‌స్టాప్ వానలు పడే సూచనలు ఉండటంతో గవర్నమెంట్ అండ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఆల్రెడీ అలర్ట్ మోడ్‌లోకి వెళ్ళిపోయాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు చాలా సేఫ్‌గా ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో పొంగిపొర్లే వాగులు, వంకలు దాటే సాహసాలు అస్సలు చేయొద్దు. అన్నదాతలు, వ్యవసాయ పనుల్లో ఉండే రైతులు ఉరుములు, మెరుపులు వచ్చేటప్పుడు పొలాల్లోని చెట్ల కింద అస్సలు నించోవద్దు. పిడుగులు పడే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి, సురక్షితమైన బిల్డింగ్స్ లేదా షెల్టర్లలోకి వెళ్లాలని అధికారులు సూచించారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
తెలంగాణ
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
అంబర్ పేట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | CM Revanth Reddy Powerful Speech
Recommended image2
కేసీఆర్ కు రూ.12400000 కోట్లు ఇచ్చాం... ఇంకా ఇస్తున్నాం..: సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Recommended image3
School Holidays : ఈ వారంలో ఇంకా మూడ్రోజులే స్కూళ్లు, కాలేజీలు నడిచేది.. తర్వాత వరుస సెలవులు, ఎన్నిరోజులో తెలుసా?
Related Stories
Recommended image1
AI Cannibalism: ఏఐ క్యానిబలిజం రచ్చ.. ఏంటి సామీ ఇది? అలీబాబా కొట్టిన దెబ్బకు అమెరికా మైండ్ బ్లాక్ !
Recommended image2
Naga Durga Song: ఆ ఊపు.. ఆ స్టెప్పులు వేరే లెవెల్ ! డీజేలను ఊపేస్తోన్న నాగదుర్గ పల్లె పాట !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved