MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • వామనరావు దంపతుల హత్య కేసు... నీటి గర్భంలో కత్తుల వేట

వామనరావు దంపతుల హత్య కేసు... నీటి గర్భంలో కత్తుల వేట

వామనరావు దంపతుల హత్యకేసులో నిందితులు కుంట శ్రీనివాస్, చిరంజీవీలు చెప్పిన ప్రాంతాల్లో రెండు గేట్ల బ్యాక్ వాటర్‌లో సీ డైవర్స్ గాలించారు. అయినా కత్తులు చిక్కకపోవడంతో అన్ని గేట్ల వద్ద బ్యాక్ వాటర్‌లో సెర్చ్ చేయాలని నిర్ణయించారు.

2 Min read
Author : Arun Kumar P | Asianet News
Published : Mar 01 2021, 04:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కరీంనగర్: హైకోర్టులో లాయర్లుగా పనిచేసే దంపతులు వామన్ రావు, నాగమణిల మర్డర్‌కు ఉపయోగించిన కత్తుల కోసం పోలీసుల వేట మొదలైంది. హత్య తర్వాత కత్తులను, రక్తపు మరకలతో కూడిన బట్టలను సుందిళ్ల బ్యారేజీలో పడేసినట్లు నిందుతులు పోలీసుల విచారణలో వెల్లడించారు. దీంతో ఆదివారం సీ డైవర్స్ కొంతసేపు కత్తులకోసం సెర్చ్ చేశారు. నిందితులు కుంట శ్రీనివాస్, చిరంజీవీలు చెప్పిన ప్రాంతాల్లో రెండు గేట్ల బ్యాక్ వాటర్‌లో సీ డైవర్స్ గాలించారు. అయినా కత్తులు చిక్కకపోవడంతో అన్ని గేట్ల వద్ద బ్యాక్ వాటర్‌లో సెర్చ్ చేయాలని నిర్ణయించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సుందిళ్ల బ్యారేజ్‌లో 4 టీఎంసీల నీరు నిలువ ఉంది. కాళేశ్వరం జలాలను తరలించిన అధికారులు సుందిళ్లలో నిలువ ఉంచారు. అయితే ఎగువ ప్రాంతాలకు తరలించాల్సిన ఈ నీటిని భవిష్యత్తు అవసరాల కోసం స్టోర్ చేశారు. దీంతో బ్యారేజ్‌లో 10 మీటర్ల లోతున నీరు నిలిచి ఉంది. ఆదివారం సీడైవర్స్ బ్యారేజ్ నీటి గర్భంలోకి వెళ్లినప్పుడు బురద ఉందని చెప్పారు. దీంతో కత్తులను వెతకడం ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి.

34
ఇనుముతో చేసిన వేట కొడవళ్లు బరువు ఎక్కువగా ఉంటాయి. దీంతో అవి బురదలో కూరుకుపోయే అవకాశాలు కూడా లేకపోలేదు. గేట్ల వద్ద బ్యాక్ వాటర్‌లో కొంత మేర కాంక్రీట్ వేస్తారు. ఆ ప్రాంతంలో కత్తులు పడితే గాలింపు చేయడానికి కొంత ఇబ్బంది ఎదురైనా ఖచ్చితంగా దొరికుతాయని అంచనా వేస్తున్నారు. ఒక వేళ కాంక్రీట్‌కు అవతల పడితే మాత్రం ఒండ్రులో కత్తులు దిగబడి ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

44
నీటి ప్రవాహం లేకపోవడంతో సుందిళ్ల బ్యారేజ్ బ్యాక్ వాటర్‌లో ఒండ్రు మట్టిగా మారినా.. మట్టిలోపల ప్రాంతానికి సీ డైవర్స్ వెళ్లే అవకాశం ఉండదు. కత్తులను వెలికితీసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవల్సి వస్తుంది. పోలవరం వద్ద బోటు కూరుకుపోయినప్పుడు ధర్మాడి సత్యం చేపట్టినట్టుగా సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. భారీ సైజ్ మాగ్నైట్ (అయస్కాంతం)లకు గొలుసులు కట్టి బురద బ్యాక్ వాటర్‌లో గాలింపు చేపడితే సానుకూల ఫలితాలు వస్తాయా లేదా అన్న విషయంపై కూడా దృష్టి సారించాల్సి ఉంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bank Holidays : జూన్ సెకండాఫ్ లో బ్యాంకులకు సెలవులే సెలవులు.. ఏ రాష్ట్రంలో, ఏరోజు, ఎందుకు సెలవో తెలుసా?
Recommended image2
Weather Update: ద్రోణి ఎఫెక్ట్ తో రాబోయే వారం రోజులు వానలే వానలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్
Recommended image3
Now Playing
Cockroach Janta Party: హైదరాబాద్‌లో కాక్‌రోచ్ జనతా పార్టీ నిరసన | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved