MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
• Home
• Telangana
• నైట్ కర్ఫ్యూ తొలి రోజు దృశ్యాలు: హైదరాబాదు రోడ్లు నిర్మానుష్యం (పొటోలు)

నైట్ కర్ఫ్యూ తొలి రోజు దృశ్యాలు: హైదరాబాదు రోడ్లు నిర్మానుష్యం (పొటోలు)

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలంగాణలో మంగళవారం నుంచి రాత్రి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది.

1 Min read
Author : Bukka Sumabala
| Updated : Apr 21 2021, 10:46 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలంగాణలో మంగళవారం నుంచి రాత్రి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది.

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలంగాణలో మంగళవారం నుంచి రాత్రి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది.

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలంగాణలో మంగళవారం నుంచి రాత్రి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

తెలంగాణ రాష్ట్రంలో రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

310

ఈ నెల ఏప్రిల్ 20 వ తేదీ నుండి మే 1వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది.

410

కర్ఫ్యూ మొదటి రోజైన మంగళవారం రాత్రి తొమ్మిదికంటే ముందే హైదరాబాద్ నిర్మానుష్యంగా మారిపోయింది.

510

రంగురంగులు దీపాల కాంతులతో అర్ధరాత్రి కూడా రద్దీగా ఉండే చార్మినార్ ప్రాంతం కర్ఫ్యూ వల్ల జనాలు లేక బోసిపోయింది.

610

ఎప్పుడూ ట్రాఫిక్ రద్దీతో హడావుడిగా ఉండే హైటెక్ సిటీ ప్రాంతం ఎడారిని తలపిస్తోంది.

అత్యవసరం అయితే తప్ప బైటికి రావద్దంటూ హెచ్చరికలు జారీ చేయడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి.

710

నైట్ కర్ఫ్యూ కారణంగా దుకాణాలు, కార్యాలయాలు, రెస్టారెంట్స్, మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ ల్యాబ్స్, ఫార్మాసూటికల్స్, నిత్యావసర సరుకులకు నైట్ కర్ఫ్యూ నుండి మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం.

810

రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లు, విమానాశ్రయాల నుండి ఇళ్లకు వెళ్లేవారంతా టికెట్లను చూపాలని ప్రభుత్వం ప్రకటించింది.

నైట్ కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకొంటామని ప్రభుత్వం హెచ్చరించింది.

910

మెడికల్ విభాగంలో పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది తమ వెంట గుర్తింపు కార్డులు ఉంచుకోవాలని ప్రభుత్వం సూచించింది.

1010

అంతరాష్ట్ర, రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు నిత్యావసర, అత్యవసర , ఇతర సరుకుల రవాణా కోసం ఎలాంటి పాసులు అవసరం లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది.

రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల తర్వాత ప్రజా రవాణా అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది.

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Snakes : ఈ చైనా పాము కాటేసిందో నేరుగా కాటికే.. మరి తెలుగు రాష్ట్రాలకు ఎలా వచ్చిందబ్బా..!
Recommended image2
IMD Weather Update : ఆంధ్ర ప్రదేశ్ తీరానికి అల్పపీడనం.. ఇక ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలే, రెడ్ అలర్ట్
Recommended image3
తెలంగాణలో పాలిటెక్నిక్‌ల‌ను ప్రైవేటీక‌ర‌ణ చేయ‌నున్నారా.? క్లారిటీ ఇచ్చిన మంత్రి వివేక్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved