MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • తెలంగాణ ఐపిఎస్ అమ్మాయి, రాాజస్థాన్ ఐఏఎస్ అబ్బాయి.. కేవలం రూ.2000 తో పెళ్లి..!

తెలంగాణ ఐపిఎస్ అమ్మాయి, రాాజస్థాన్ ఐఏఎస్ అబ్బాయి.. కేవలం రూ.2000 తో పెళ్లి..!

ఆయన ఐఏఎస్… ఆమె ఐపిఎస్. ఇద్దరూ ప్రేమించుకున్నారు… అనుకుంటే చాలాా ఘనంగా పెళ్లిచేసుకోవచ్చు. కానీ చాలా సాధాసీదాాగా పెళ్లితంతూ ముగించారు. వాళ్ల పెళ్లిఖర్చు ఎంతో తెలుసా? 

1 Min read
Author : Arun Kumar P
Published : Aug 30 2025, 06:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఐఏఎస్ అబ్బాయి, ఐపిఎస్ అమ్మాయి పెళ్లి
Image Credit : Instaram/yuvraj

ఐఏఎస్ అబ్బాయి, ఐపిఎస్ అమ్మాయి పెళ్లి

చాలా మంది ఐఎఎస్ లేదా ఐపిఎస్ అధికారులు తమలాగే సివిల్ సర్వెంట్స్ ను పెళ్లాడటం తరచూ చూస్తుంటాం. యూపిఎస్సి (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్) ఎగ్జామ్ తర్వాత ట్రైనింగ్ సమయంలో ప్రేమ… ఉద్యోగంలో చేరాక పెళ్లిచేసుకుంటారు. ఇలా తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారి యువరాజ్ మర్మత్, తెలంగాణకే చెందిన పి. మోనిక ఐపిఎస్ కథ కూడా అంతే. ఈ జంటపెళ్లి వైరల్ గా మారింది.   

25
ఎవరీ యువరాజ్ మర్మత్?
Image Credit : iSTOCK

ఎవరీ యువరాజ్ మర్మత్?

ఐఏఎస్ అధికారి యువరాజ్ మర్మత్ రాజస్థాన్‌లోని గంగానగర్‌కు చెందినవారు. యూపిఎస్సికి ముందు అతడు బిటెక్ పూర్తి చేశారు… బి హెచ్ యు నుండి సివిల్ ఇంజనీరింగ్‌ చేశారు. ఆ తర్వాత యూపిఎస్సికి ప్రిపేర్ అయ్యారు. ఐఎఎస్ కు ముందు యువరాజ్‌ని ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ (UPSC IES)కి ఎంపికయ్యారు. యువరాజ్ యూపిఎస్సి 2021లో 458వ ర్యాంక్ సాధించారు.

Related Articles

Related image1
UPSC 2024 Results: మీ బిడ్డలను IAS, IPS చేయాలని కలగంటున్నారా? ఆలిండియా టాపర్ శక్తి దూబే సక్సెస్ స్టోరీ మీకోమే
Related image2
IAS అవ్వబోయి సినిమాల్లో సెటిల్ అయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
35
ఎవరీ మౌనిక?
Image Credit : freepik

ఎవరీ మౌనిక?

పి. మౌనిక తెలంగాణకు చెందిన అమ్మాయి. ఈమె కూడా 2021లో యూపిఎస్సి ఆలిండియా 637వ ర్యాంక్ సాధించారు. యూపిఎస్సిలో చేరడానికి ముందు మౌనిక వైద్య రంగంలో ఉన్నారు. ఆమె ఫార్మసీకి సంబంధించిన కోర్సులు చదివారు. అంతేకాకుండా మౌనికకు క్రీడలు, సంగీతంలో కూడా ఆసక్తి ఉంది.

45
యువరాజ్, మౌనిక పెళ్ళి
Image Credit : freepik

యువరాజ్, మౌనిక పెళ్ళి

యువరాజ్,  మౌనిక మొదట మస్సోరీలో కలిశారు. ఇద్దరూ యూపిఎస్సి శిక్షణ కేంద్రంలో ఒకరినొకరు చూసుకున్నారు. ఇక్కడే వారి స్నేహం ప్రేమగా మారింది. 2023లో వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

55
ఈ సివిల్ సర్వెంట్ జంట పెళ్ళి ఖర్చెంతో తెలుసా?
Image Credit : stockPhoto

ఈ సివిల్ సర్వెంట్ జంట పెళ్ళి ఖర్చెంతో తెలుసా?

ఈ IAS, IPS అధికారుల సాదాసీదా పెళ్లి అప్పట్లో వార్తల్లో నిలిచింది. ఇంతపెద్ద అధికారులైనా ఈ జంట కేవలం రూ.2000 ఖర్చుతో పెళ్లి చేసుకున్నారు. ఈ ఇద్దరు అధికారులు కేవలం పూలదండలు మార్చుకుని, స్వీట్స్ తినిపించుకుని చాలా సింపుల్‌గా  మ్యారేజ్ చేసుకున్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తెలంగాణ
భారత దేశం
వైరల్ న్యూస్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Telangana: ఇప్పుడే కొనేయండి.. తెలంగాణ‌లో కొత్త ఎయిర్ పోర్ట్ వ‌చ్చేస్తోంది. ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం
Recommended image2
IMD Rain Alert : హైదరాబాద్ లో ఆరెంజ్ అలర్ట్... ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
Recommended image3
Now Playing
CPI (Maoist) Leaders Surrender: మావోయిస్టు లీడర్ దేవ్ జీ లొంగుబాటు | Asianet News Telugu
Related Stories
Recommended image1
UPSC 2024 Results: మీ బిడ్డలను IAS, IPS చేయాలని కలగంటున్నారా? ఆలిండియా టాపర్ శక్తి దూబే సక్సెస్ స్టోరీ మీకోమే
Recommended image2
IAS అవ్వబోయి సినిమాల్లో సెటిల్ అయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved