MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Telangana
  • కేసీఆర్ బెంగళూరు పర్యటన: దేవెగౌడ, కుమారస్వామితో కలిసి భోజనం.. రాజకీయాలపై చర్చ (ఫోటోలు)

కేసీఆర్ బెంగళూరు పర్యటన: దేవెగౌడ, కుమారస్వామితో కలిసి భోజనం.. రాజకీయాలపై చర్చ (ఫోటోలు)

ఇటీవలే ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ వెంటనే కర్ణాటక టూర్ పెట్టుకున్నారు. గురువారం బెంగళూరు చేరుకున్న ఆయన మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో భేటీ అయ్యారు. 

1 Min read
Author : Siva Kodati
| Updated : May 26 2022, 09:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
kcr

kcr

 మాజీ ప్రధాని దేవెగౌడతో సమావేశం అనంతరం ఆయన ఇంటి వద్ద మీడియాతో మాట్లాడుతోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, పక్కన కుమారస్వామి తదితరులు

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
kcr

kcr

బెంగళూరు పర్యటనలో వున్న సీఎం కేసీఆర్ ను కలిసిన తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్, సభ్యులు. అధ్యయనంలో భాగంగా కర్ణాటకలో బీసీ కమిషన్ బృందం పర్యటిస్తోంది

37
kcr

kcr

బెంగళూరులో దేవెగౌడ, కుమారస్వామితో రాజకీయాలు, ప్రత్యామ్నాయ కూటమి తదితర అంశాలపై చర్చలు జరుపుతోన్న తెలంగాణ సీఎం కేసీఆర్

47
kcr

kcr

బెంగళూరు చేరుకున్న అనంతరం మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామిలకు పుష్పగుచ్ఛాన్ని అందజేస్తోన్న తెలంగాణ సీఎం కేసీఆర్, తదితరులు

57
kcr

kcr

మాజీ ప్రధాని దేవెగౌడ, కుమారస్వామిలతో భేటీ నిమిత్తం బెంగళూరుకు వెళుతూ ప్రత్యేక విమానంలో టీఆర్ఎస్ నేతలతో ముచ్చటిస్తోన్న తెలంగాణ సీఎం కేసీఆర్

67
kcr

kcr

బెంగళూరులోని దేవెగౌడ నివాసం వద్దకు చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పుష్పగుచ్చాన్ని అందజేసి స్వాగతం పలుకుతున్న కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి

77
kcr

kcr

బెంగళూరులోని దేవెగౌడ నివాసంలో భోజనం చేస్తున్న తెలంగాణ  సీఎం కేసీఆర్, పక్కన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి. పక్కన జేడీఎస్, టీఆర్ఎస్ నేతలు

About the Author

SK
Siva Kodati
భారతీయ జనతా పార్టీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Tank Bund Ganesh Immersion: ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం బంద్.. ఖైరతాబాద్ వినాయకుడి పరిస్థితి ఏంటి? అసలు కారణం ఏంటి?
Recommended image2
Weather Update: 3 రోజులు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్
Recommended image3
ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్‌ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ... ఎందుకో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved