MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathimynation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• KEA 2025
• Home
• Telangana
• కారణమిదే: భారీగా పెరిగిన కోడిగుడ్ల ధరలు

కారణమిదే: భారీగా పెరిగిన కోడిగుడ్ల ధరలు

కోడిగుడ్ల ధరలు తెలుగు రాష్ట్రాల్లో కొండెక్కి కూర్చొన్నాయి. ఈ ధరల పెరుగుదలతో వినియోగదారులు బెంబేలుపడుతున్నారు. సామాన్యుడికి అందుబాటులో లేకుుండా కోడిగుడ్ల ధరలు పెరిగిపోయాయి.

2 Min read
narsimha lode
Published : Sep 23 2020, 10:29 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• Google NewsFollow Us
17

తెలుగు రాష్ట్రాల్లో కోడిగుడ్డు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.  ఒక్క గుడ్డు ధర ఒక్కంటికి రూ.   6 నుండి రూ. 7 పలుకుతోంది.  గుడ్ల ఉత్పత్తి భారీగా తగ్గిపోవడం వినియోగం పెరిగిన కారణంగా ధరలు పెరిగినట్టుగా పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు.

27

కరోనా వైరస్ నుండి కాపాడుకొనేందుకు కోడిగుడ్డు కీలకపాత్ర పోషిస్తోంది. కోడిగుడ్డులోని పోషక విలువలు మనిషలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతోంది. దీంతో కోడిగుడ్డును తినాలని  వైద్యులు చెబుతున్నారు.

37

కరోనా సోకిన వారితో పాటు... కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకొనేవారు కూడ ఎక్కువగా కోడిగుడ్లను తింటున్నారు.కోడిగుడ్లతో పాటు చికెన్ కూడ మనిషిలో రోగ నిరోధక శక్తిని పెంపొందించనుందని వైద్యులు చెబుతున్నారు. దీంతో గుడ్లతో పాటు చికెన్ కు డిమాండ్ పెరిగింది.

47

నెక్ కోడిగుడ్ల ధర హోల్ సేల్ గా 100 గుడ్లకు రూ. 515 వరకు పలుకుతున్నాయి. సెప్టెంబర్ మాసంలో తెలంగాణలో వంద గుడ్లకు రూ.420 లోపు ధర ఉండేది. ఏపీలో మాత్రం రూ. 450 వరకు విక్రయించారు.తెలంగాణలో ప్రస్తుతం 100 గుడ్లకు రూ. 500  వసూలు చేస్తున్నారు. ఏపీ రాష్ట్రంలో రూ.515 గా వసూలు చేస్తున్నారు.

57

గుడ్ల ఉత్పత్తి భారీగా తగ్గిపోయింది. మరో వైపు కరోనా భయంతో గుడ్ల వినియోగం గతం కంటే భారీగా పెరిగిపోయింది. దీంతో గుడ్ల ధరలు విపరీతంగా పెరిగినట్టుగా వ్యాపారులు చెబుతున్నారు. ఏపీ రాష్ట్రంలో ప్రతి ఏటా సుమారు  2వేల కోట్ల గుడ్లు ఉత్పత్తి చేస్తారు.  కానీ గత ఆరు మాసాల్లో సగం కోడిగుడ్ల ఉత్పత్తి తగ్గింది.

67

ఈ ఏడాది మార్చి ఏప్రిల్ మాసాల్లో చికెన్ తింటే కరోనా వ్యాప్తి చెందుతోందనే ప్రచారం కారణంగా పౌల్ట్రీ వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. కోళ్లను ఉచితంగా ప్రజలకు ఇచ్చారు. మరికొన్ని చోట్ల కోళ్లతో పాటు గుడ్లను కూడ ఉచితంగా ఇచ్చారు. వీటిని ఎవరూ తీసుకోవడానికి ముందుకు రాకపోతే పూడ్చిపెట్టిన సందర్భాలు కూడ చోటు చేసుకొన్నాయి.

77

అయితే చికెన్ తినడం వల్ల నష్టం లేదని ప్రయోజనం ఉందని వైద్యులు చెప్పడంతో తిరిగి చికెన్ వైపుకు ప్రజలు మొగ్గుచూపడం మొదలు పెట్టారు.ఏపీలో ప్రతి రోజూ 3.65 కోట్ల గుడ్లు ఉత్పత్తి అయ్యేవి. ప్రస్తుతం కోడిగుడ్ల ఉత్పత్తి 2.80 కోట్లకు తగ్గిపోయింది.

About the Author
narsimha lode

Recommended Stories
Top Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Andriod_icon
• IOS_icon
• About Us
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved