రక్షాబంధన్ స్పెషల్... కేటీఆర్ కు రాఖీ కట్టిన కవిత (ఫోటోలు)
హైదరాబాద్: రక్షా బంధన్ సందర్భంగా ప్రగతిభవన్ లో మంత్రి కేటీఆర్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్లకు నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత రాఖీ కట్టారు. అంతేకాకుండా వారి చెల్లెలు సౌమ్యతో పాటు మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపీ కవిత, ఎమ్మెల్యే గొంగిడి సునీత, టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు గుండు సుధారాణి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి భార్య గండ్ర జ్యోతి తదితరులు కూడా వారికి రాఖీలు కట్టారు.
115

ఎంపీ సంతోష్ తో సెల్ఫీ దిగుతున్న చెల్లెల్లు కవిత, సౌమ్యలు

ఎంపీ సంతోష్ తో సెల్ఫీ దిగుతున్న చెల్లెల్లు కవిత, సౌమ్యలు
215

కేటీఆర్ కు రాఖీ కడుతున్న కవిత

కేటీఆర్ కు రాఖీ కడుతున్న కవిత
315

కేటీఆర్ కు రాఖీ కడుతున్న సౌమ్య

కేటీఆర్ కు రాఖీ కడుతున్న సౌమ్య
415

మంత్రి కేటీఆర్ కు రాఖీ కడుతున్న మహబూబాబాద్ ఎంపీ కవిత

మంత్రి కేటీఆర్ కు రాఖీ కడుతున్న మహబూబాబాద్ ఎంపీ కవిత
515

ఎంపీ సంతోష్ కు రాఖీ కడుతున్న మహబూబాబాద్ ఎంపీ కవిత

ఎంపీ సంతోష్ కు రాఖీ కడుతున్న మహబూబాబాద్ ఎంపీ కవిత
615

కేటీఆర్ కు రాఖీ కడుతున్న మంత్రి సత్యవతి రాథోడ్

కేటీఆర్ కు రాఖీ కడుతున్న మంత్రి సత్యవతి రాథోడ్
715

కేటీఆర్ కు రాఖీ కడుతున్న టీఆర్ఎస్ మహిళా నాయకులు

కేటీఆర్ కు రాఖీ కడుతున్న టీఆర్ఎస్ మహిళా నాయకులు
815

కేటీఆర్ కు రాఖీ కడుతున్న టీఆర్ఎస్ మహిళా నాయకులు

కేటీఆర్ కు రాఖీ కడుతున్న టీఆర్ఎస్ మహిళా నాయకులు
915

కేటీఆర్ కు రాఖీ కడుతున్న మాజీ ఎంపీ కవిత

కేటీఆర్ కు రాఖీ కడుతున్న మాజీ ఎంపీ కవిత
1015

ఎంపీ సంతోష్ కు రాఖీ కడుతున్న సౌమ్య

ఎంపీ సంతోష్ కు రాఖీ కడుతున్న సౌమ్య
1115

కేటీఆర్ కు రాఖీ కడుతున్న కవిత

కేటీఆర్ కు రాఖీ కడుతున్న కవిత
1215

ఎంపీ సంతోష్ కు రాఖీ కడుతున్న కవిత

ఎంపీ సంతోష్ కు రాఖీ కడుతున్న కవిత
1315

ఎంపీ సంతోష్ కు రాఖీ కడుతున్న కవిత

ఎంపీ సంతోష్ కు రాఖీ కడుతున్న కవిత
1415

ఇద్దరు చెల్లెల్లతో ఎంపీ సంతోష్

ఇద్దరు చెల్లెల్లతో ఎంపీ సంతోష్
1515

కేటీఆర్, సంతోష్ లతో శైలిమ, కవిత, సౌమ్య

కేటీఆర్, సంతోష్ లతో శైలిమ, కవిత, సౌమ్య
Latest Videos