MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Telangana
  • ప్రగతిభవన్‌లో రక్షాబంధన్ వేడుకలు.. కేసీఆర్, కేటీఆర్‌, హిమాన్షులకు రాఖీ కట్టిన సోదరీమణులు (ఫోటోలు)

ప్రగతిభవన్‌లో రక్షాబంధన్ వేడుకలు.. కేసీఆర్, కేటీఆర్‌, హిమాన్షులకు రాఖీ కట్టిన సోదరీమణులు (ఫోటోలు)

రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రగతి భవన్‌లో వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్, మనుమడు హిమాన్షులకు తోబుట్టువులు రాఖీ కట్టి ఆశీర్వదించారు. 

1 Min read
Author : Siva Kodati
Published : Aug 12 2022, 10:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
raksha bandhan

raksha bandhan

రక్షాబంధన్ వేడుకల్లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావుకు స్వీట్ తినిపిస్తోన్న ఆయన సోదరి, పక్కన కుటుంబ సభ్యులు

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
raksha bandhan

raksha bandhan

రక్షాబంధన్ వేడుకల్లో భాగంగా మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షుకు రాఖీ కడుతోన్న ఆయన సోదరి, పక్కన ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ సతీమణి శైలిమా

310
raksha bandhan

raksha bandhan

రక్షాబంధన్ వేడుకల్లో భాగంగా మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షుకు రాఖీ కట్టి స్వీట్ తినిపిస్తోన్న ఆయన సోదరి, పక్కన కేసీఆర్ సతీమణి శోభ

410
raksha bandhan

raksha bandhan

రక్షాబంధన్ వేడుకల్లో భాగంగా తన సోదరికి స్వీట్ తినిపిస్తోన్న మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు, పక్కన కేసీఆర్ సతీమణి శోభ

510
raksha bandhan

raksha bandhan

రక్షాబంధన్ వేడుకల్లో భాగంగా ప్రగతి భవన్‌లోని సిబ్బందికి స్వీట్లు తినిపిస్తోన్న మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు

610
raksha bandhan

raksha bandhan

రక్షాబంధన్ వేడుకల్లో భాగంగా ప్రగతి భవన్‌లోని సిబ్బందితో రాఖీ కట్టించుకుంటోన్న మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు

710
raksha bandhan

raksha bandhan

రక్షాబంధన్ వేడుకల్లో భాగంగా ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్ ‌కి రాఖీ కడుతోన్న ఆయన సోదరి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

810
raksha bandhan

raksha bandhan

రక్షాబంధన్ వేడుకల్లో భాగంగా ప్రగతి భవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బొట్టు పెడుతోన్న ఆయన సోదరి

910
raksha bandhan

raksha bandhan

రక్షాబంధన్ వేడుకల్లో భాగంగా ప్రగతి భవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాఖీ కడుతోన్న ఆయన సోదరి, పక్కన కుటుంబ సభ్యులు

1010
raksha bandhan

raksha bandhan

రక్షాబంధన్ వేడుకల్లో భాగంగా ప్రగతి భవన్‌లో రాఖీ కట్టించుకున్న అనంతరం సోదరి కాళ్లు మొక్కుతోన్న తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు

About the Author

SK
Siva Kodati

Latest Videos
Recommended Stories
Recommended image1
Jobs: ఇక‌పై తెలంగాణ యువ‌త‌కు జ‌పాన్‌లో ఉద్యోగాలు.. ప్ర‌భుత్వం కీలక నిర్ణ‌యం
Recommended image2
Kavitha: పెళ్లి కూతురుకు తాళి క‌ట్టిన క‌విత‌.. అస‌లేం జ‌రిగిందంటే.?
Recommended image3
School Holidays : ఆగస్ట్ ముగిసినా ఆగని సెలవులు.. సెప్టెంబర్ లో స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులకు వచ్చే వరుస సెలవులు, లాంగ్ వీకెండ్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved