న్యూ ఇయర్ సంబరాలు: చిత్తుగా తాగండి.. మేం ఇలా చేస్తాం..

First Published 30, Dec 2019, 11:30 AM

కొంత మంది ఈవెంట్‌ నిర్వాహకులు క్యాబ్‌ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ప్రయాణపు ఖర్చులతో కలిసి టికెట్లను అమ్మకాలు సాగిస్తున్నారు. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గుతాయని నిర్వాహకులు అంటున్నారు.

హైదరాబాద్ నగరంలో న్యూ ఇయర్ సందడి మొదలైంది. డిసెంబర్ 31వ తేదీన ఈవెంట్స్ వేదికలు కూడా సిద్ధమయ్యాయి. ఇప్పటికే నగర యువత టికెట్స్ కూడా బుక్ చేసుకున్నారు. ఇక న్యూ ఇయర్ సందడి అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది మందు.. చిందు. మందు తాగకుండా... చిందులు వేయకుండా ఉండలేరు. కానీ.. ఈవెంట్ కి వెళ్లి ఇష్టం వచ్చినట్లు తాగేసి.. ఆ తర్వాత ఇంటికి వెళ్లాలంటనే అసలు కష్టం.

తాగి డ్రైవ్ చేస్తే... పోలీసులు పట్టుకుంటారు. పోలీసులు పట్టుకోవడం సంగతి పక్కన పెడితే.. తాగి డ్రైవ్ చేయడం ప్రమాదం. అలా అని క్యాబ్ బుక్ చేసుకుందాం అంటే.. జేబులు ఖాళీ కావాల్సిందే.  అలాంటి వారికి పబ్బులు బంపర్ ఆఫర్ ఇస్తున్నాయి.

Nపార్టీ వచ్చేంత వరకు మీదే బాధ్యత... ఎంజాయ్‌ చేసి మస్తుగా తాగిన తరువాత జాగ్రత్తగా ఇంటి వద్ద దింపడం మేము చూసుకుంటామని నిర్వాహకులు చెబుతున్నారు. పార్టీ అయినపోయిన వెంటనే షేరింగ్‌ ప్రకారం క్యాబ్‌లలో జాగ్రత్తగా ఇంటికి పంపించేందుకు పలు పబ్‌లు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి.

Nపార్టీ వచ్చేంత వరకు మీదే బాధ్యత... ఎంజాయ్‌ చేసి మస్తుగా తాగిన తరువాత జాగ్రత్తగా ఇంటి వద్ద దింపడం మేము చూసుకుంటామని నిర్వాహకులు చెబుతున్నారు. పార్టీ అయినపోయిన వెంటనే షేరింగ్‌ ప్రకారం క్యాబ్‌లలో జాగ్రత్తగా ఇంటికి పంపించేందుకు పలు పబ్‌లు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి.

కొంత మంది ఈవెంట్‌ నిర్వాహకులు క్యాబ్‌ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ప్రయాణపు ఖర్చులతో కలిసి టికెట్లను అమ్మకాలు సాగిస్తున్నారు. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గుతాయని నిర్వాహకులు అంటున్నారు.

కొంత మంది ఈవెంట్‌ నిర్వాహకులు క్యాబ్‌ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ప్రయాణపు ఖర్చులతో కలిసి టికెట్లను అమ్మకాలు సాగిస్తున్నారు. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గుతాయని నిర్వాహకులు అంటున్నారు.

ఇప్పుడు ఈ బంపర్ ఆఫర్ చాలా మందిని ఆకర్షిస్తోంది. చాలా మందికి ఈ వెంట్ కి వెళ్లి ఇష్టం వచ్చినంత తాగాలంటే... ఉన్న సమస్యే అది. ఆ సమస్యకు పరిష్కారం దొరికితే... ఇక అంతకన్నా ఏమి కావాలని అని సంబరపడిపోతున్నారు. నగరంలోని దాదాపు అన్ని ఈవెంట్స్ ఈ బంపర్ ఆఫర్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ విషయం పక్కన పెడితే... సంబరాలు చేసుకోవాలని యూత్ ఎంత సరదా పడుతుందో... దొరికిన వాళ్లని దొరికనట్లు పట్టుకోవాలని పోలీసులు కూడా చూస్తున్నారు. ఎక్కడికక్కడ డ్రంక్ ఎన్ డ్రైవ్ లు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా... ఎవరైనా న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా ప్రజలను ఇబ్బందికి గురిచేస్తున్నారో వారిపై కూడా ఓ కన్నేస్తున్నారు.

ఆడ పిల్లలను ఏడిపించడం.. రోడ్డుపై న్యూసెన్స్ చేసేవాళ్లని మాత్రం పోలీసులు వదలకూడదని నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు మీద తాగినా. మత్తులో గొడవ చేసిన పోలీసులు అదుపులోకి తీసుకొని వారిపై ఈ పెట్టి కేసులు పెట్టి నేరగా కోర్టుకు పంపిస్తున్నారు. న్యాయమూర్తి ఇలాంటి వారికి రెండు నుంచి వా రం రోజుల పాటు జైలు శిక్ష విధిస్తున్నారు.

రాత్రి తాగి రోడ్ల మీదకు వస్తే మాత్రం రంగుపడుద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అంతే కాకుండా పబ్‌లు, బార్‌ల నిర్వాహకులకు కూడా పోలీసులుప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేశారు. పార్టీల పేరుతో రాత్రంతా తెరిచి ఉంచి తే ఊరుకునేది లేదని, గొడవలు జరుగకుండా అదనపు భద్రత ఏర్పాటు చేసుకోవాలని సూచనలు జారి చేశారు.

కొందరు న్యూ ఇయర్ సంబరాల్లో భాగంగా... వాహనాలపై వేగంగా వెళ్లేవారిపై కూడా చర్యలు తీసుకోనున్నారు. అల వేగంగా ప్రయాణించి... ప్రమాదాలకు గురైన సంఘటనలు గతంలో చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటిని  కూడా నియంత్రించనున్నారు.

ఇక ఈ వేడుకల్లో డ్రగ్స్ దందా కూడా జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ  నేపథ్యంలో పబ్‌లు, హుక్కా సెంటర్‌లు, రెస్టారెంట్‌లపై ప్రత్యేక నిఘా పెట్టారు. పబ్‌, ఈవెంట్‌ మేనేజర్‌లకు నోటీసులిచ్చారు. మత్తు పదార్థాలను సరఫరా చేసినా.. ఎవరితోనైనా అమ్మించిన వదిలేది లేదని హెచ్చరించారు. ఈవెంట్‌ నిర్వాహణపై పోలీసులు స్పష్టమైన సూచనలు జారీ చేశారు.

loader