MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Telangana
  • దిశ నిందితుల ఎన్ కౌంటర్ : సిర్పూర్కర్ కమిషన్ కు సుప్రీం మొట్టికాయలు..

దిశ నిందితుల ఎన్ కౌంటర్ : సిర్పూర్కర్ కమిషన్ కు సుప్రీం మొట్టికాయలు..

సీజేఐ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్య కాంత్ లతో కూడిన ధర్మాసనం దీనిమీద మాట్లాడుతూ.. తెలంగాణలో జరిగిన దిశ సంఘటన తర్వాత.. యుపి ఎన్‌కౌంటర్ హత్యలపై విచారణ ఏర్పాటు చేయబడిందని, ఆ కమిషన్ ఇప్పటికే తన నివేదికను సమర్పించిందని న్యాయవాదికి తెలిపింది. "కమిషన్ 116 మంది సాక్షులను ఎందుకు విచారించాలి? ఏదేమైనా, విచారణను పూర్తి చేయడానికి  చివరి ఆరు నెలల పొడిగింపును మంజూరు చేస్తున్నాం "అని బెంచ్ తెలిపింది.

2 Min read
Author : Bukka Sumabala
Published : Aug 04 2021, 10:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
హైదరాబాద్ : పశువైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసులో నిందితులను హైదరాబాద్ పోలీసులు డిసెంబర్ 2019 ఎన్‌కౌంటర్లో  హత్య చేసిన విషయంపై విచారణను జస్టిస్ సిర్పూర్‌కర్ కమిషన్ పూర్తి చేయలేకపోవడంపై సుప్రీంకోర్టు మంగళవారం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ కేసులో విచారణ పూర్తి చేయడానికి మరో ఆరెనెలల గడుపు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.   జస్టిస్ (రిటైర్డ్) విఎస్ సిర్పూర్కర్ నేతృత్వంలోని కమిషన్  తరఫున న్యాయవాది కె. పరమేశ్వర్ కోర్టులో మాట్లాడుతూ.. జనవరి 2020 లో ఈ కేసు సుప్రీంకోర్టు రిఫరెన్స్ నిబంధనలను రూపొందించిన తరువాత సిర్పూర్కర్ కమిషన్ కు అప్పగించారని అప్పటినుంచి.. ఈ కేసులో విస్తృతమైన పని జరిగిందని, విచారణను పూర్తి చేయడానికి విచారణ ప్యానెల్‌కు మరో ఆరు నెలల గడువు అవసరమని కోరారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
సీజేఐ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్య కాంత్ లతో కూడిన ధర్మాసనం దీనిమీద మాట్లాడుతూ.. తెలంగాణలో జరిగిన దిశ సంఘటన తర్వాత.. యుపి ఎన్‌కౌంటర్ హత్యలపై విచారణ ఏర్పాటు చేయబడిందని, ఆ కమిషన్ ఇప్పటికే తన నివేదికను సమర్పించిందని న్యాయవాదికి తెలిపింది. "కమిషన్ 116 మంది సాక్షులను ఎందుకు విచారించాలి? ఏదేమైనా, విచారణను పూర్తి చేయడానికి  చివరి ఆరు నెలల పొడిగింపును మంజూరు చేస్తున్నాం "అని బెంచ్ తెలిపింది.

సీజేఐ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్య కాంత్ లతో కూడిన ధర్మాసనం దీనిమీద మాట్లాడుతూ.. తెలంగాణలో జరిగిన దిశ సంఘటన తర్వాత.. యుపి ఎన్‌కౌంటర్ హత్యలపై విచారణ ఏర్పాటు చేయబడిందని, ఆ కమిషన్ ఇప్పటికే తన నివేదికను సమర్పించిందని న్యాయవాదికి తెలిపింది. "కమిషన్ 116 మంది సాక్షులను ఎందుకు విచారించాలి? ఏదేమైనా, విచారణను పూర్తి చేయడానికి చివరి ఆరు నెలల పొడిగింపును మంజూరు చేస్తున్నాం "అని బెంచ్ తెలిపింది.

సీజేఐ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్య కాంత్ లతో కూడిన ధర్మాసనం దీనిమీద మాట్లాడుతూ.. తెలంగాణలో జరిగిన దిశ సంఘటన తర్వాత.. యుపి ఎన్‌కౌంటర్ హత్యలపై విచారణ ఏర్పాటు చేయబడిందని, ఆ కమిషన్ ఇప్పటికే తన నివేదికను సమర్పించిందని న్యాయవాదికి తెలిపింది. "కమిషన్ 116 మంది సాక్షులను ఎందుకు విచారించాలి? ఏదేమైనా, విచారణను పూర్తి చేయడానికి చివరి ఆరు నెలల పొడిగింపును మంజూరు చేస్తున్నాం "అని బెంచ్ తెలిపింది.
36
నవంబర్ 28, 2019 న, ఒక యువ పశువైద్యురాలిపై అత్యాచారం, హత్య చేసి.. ఆమె శరీరాన్ని కాల్చేశారు. ఈ సంఘటన హైదరాబాదుతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలలో పెద్ద దుమారానికి దారి తీసింది. నేరానికి సంబంధించి నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వెంటనే, వందలాది మంది నిరసనలు చేపట్టారు. నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. దిశకు న్యాయం జరగాలంటే నిందితులను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు.

46
SC 12 డిసెంబర్ 2019 న జస్టిస్ సిర్పూర్‌కర్ నేతృత్వంలో విచారణ కమిషన్ (CoI) ని ఏర్పాటు చేసింది. దాని ఆర్డర్‌లో, "పరిస్థితులను విచారించడానికి విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాము. నలుగురు నిందితులు, మహమ్మద్ ఆరిఫ్, చింతకుంట చెన్నకేశవులు, జొల్లు శివ, జోల్లు నవీన్ డిసెంబర్ 6, 2019 న హైదరాబాద్‌లో హత్య చేయబడ్డారు.  కమిషన్ లోని ఇతర సభ్యులు బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్ పి RP సొందుర్బల్డోటా, సీబీఐ మాజీ డైరెక్టర్  డిఆర్ కార్తికేయన్ లను నియమించింది. వీరికి వేతనాలను కూడా సుప్రీంకోర్టు నిర్ణయించింది. ప్రతీ సిట్టింగ్ కు జస్టిస్ సిర్పూర్‌కర్ కు రూ .1.5 లక్షలు, ఇతర సభ్యులకు రూ.లక్షగా నిర్ణయించింది.

56
మరోవైపు గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే అతని ఐదుగురు సహచరుల హత్యలు, ఎనిమిది మంది పోలీసుల హత్యలపై విచారణ జరిపేందుకు జస్టిస్ (రిటైర్డ్) బిఎస్ చౌహాన్ నేతృత్వంలో నిరుడు జూలై 22 న అలహాబాద్ మాజీ హైకోర్టు జడ్జి శశి కాంత్ అగర్వాల్, యుపి మాజీ డిజిపి కెఎల్ గుప్తాతో విచారణ కమిషన్‌ను ఎస్‌సి ఏర్పాటు చేసింది.   ఎన్‌కౌంటర్లు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో జరిగినందున, జస్టిస్ చౌహాన్ కమిషన్ అన్ని ప్రదేశాలను సందర్శించి సాక్షులను కలవాల్సి ఉంది. కరోనాతో పాటు ఇతర అడ్డంకులు ఉన్నప్పటికీ, కమిషన్ తన నివేదికను ఎనిమిది నెలల్లో (ఈ సంవత్సరం ఏప్రిల్‌లో) సుప్రీంకోర్టు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించింది.

66
దీనికి విరుద్ధంగా, జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ కు గత సంవత్సరం జూలై 24 న మొదటి ఆరు నెలల పొడిగింపు, ఈ సంవత్సరం జనవరి 29న మరో ఆరు నెలల పొడిగింపును మంజూరు చేసింది. కమిషన్ మంగళవారం మంజూరు చేసిన ఆరు నెలల పొడిగింపు మొత్తాన్ని ఉపయోగించుకుంటే, ఎస్సీ తనకు కేటాయించిన విచారణను పూర్తి చేయడానికి రెండేళ్లు పూర్తవుతుంది.

About the Author

BS
Bukka Sumabala
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Snakes : ఈ చైనా పాము కాటేసిందో నేరుగా కాటికే.. మరి తెలుగు రాష్ట్రాలకు ఎలా వచ్చిందబ్బా..!
Recommended image2
IMD Weather Update : ఆంధ్ర ప్రదేశ్ తీరానికి అల్పపీడనం.. ఇక ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలే, రెడ్ అలర్ట్
Recommended image3
తెలంగాణలో పాలిటెక్నిక్‌ల‌ను ప్రైవేటీక‌ర‌ణ చేయ‌నున్నారా.? క్లారిటీ ఇచ్చిన మంత్రి వివేక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved