మద్యం మత్తు లో పోలీసుల నాగినీ డ్యాన్సులు.. సోషల్ మీడియాలో వైరల్

First Published 29, Feb 2020, 2:08 PM IST

వీరి డ్యాన్సులకు సంబంధించిన ఫోటోలు.  వీడియోలు సోషల్ మీడియాలో లో వైరల్ అవుతున్నాయి. వీటిని కూడా వాళ్ల తోటి పోలీసులే వైరల్ చేసినట్లు సమాచారం.
 
ఈ ఫోటోలో చేతిలో మద్యం సీసాలు పట్టుకొని నాగిని డ్యాన్స్ లు వేస్తున్నది ఎవరో తెలుసా..? పోలీసులే. మీరు చదవింది నిజమే.. మద్యం మత్తులో ఊగిపోతూ.. పోలీసులు డ్యాన్సులు చేశారు.

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో మరో సారి పోలీసులు నాగిని డ్యాన్సులు చేశారు. ఏకంగా మద్యం బాటిళ్లు నోట్లో పెట్టుకొని పాములటా ఆడారు కొత్తూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కొంతమంది సిబ్బంది పార్టీ చేసుకున్నారు.

ఫరూఖ్ నగర్ మండలంలోని రామేశ్వరం  సమీపంలో ఓ వెంచర్ లో వీరు ఈ పార్టీ చేసుకున్నారు.  కొత్తూరు పోలీస్ స్టేషన్ కు సంబంధించిన పోలీసులు పీకల దాకా మద్యం సేవించారు. అనంతరం పాటలు పెట్టుకొని డ్యాన్సులు వేశారు. వాటిని వీడియోలు కూడా తీసుకున్నారు.

ఫరూఖ్ నగర్ మండలంలోని రామేశ్వరం సమీపంలో ఓ వెంచర్ లో వీరు ఈ పార్టీ చేసుకున్నారు. కొత్తూరు పోలీస్ స్టేషన్ కు సంబంధించిన పోలీసులు పీకల దాకా మద్యం సేవించారు. అనంతరం పాటలు పెట్టుకొని డ్యాన్సులు వేశారు. వాటిని వీడియోలు కూడా తీసుకున్నారు.

వీరి డ్యాన్సులకు సంబంధించిన ఫోటోలు.  వీడియోలు సోషల్ మీడియాలో లో వైరల్ అవుతున్నాయి. వీటిని కూడా వాళ్ల తోటి పోలీసులే వైరల్ చేసినట్లు సమాచారం.

వీరి డ్యాన్సులకు సంబంధించిన ఫోటోలు. వీడియోలు సోషల్ మీడియాలో లో వైరల్ అవుతున్నాయి. వీటిని కూడా వాళ్ల తోటి పోలీసులే వైరల్ చేసినట్లు సమాచారం.

మొన్నటికి మొన్న షాద్ నగర్ లో పోలీసులు కూడా ఇలానే గెటూ గెదర్ పార్టీ చేసుకున్నారు. అయితే... వారికి సంబంధించిన ఫోటోలు, వీడయిోలు కూడా బయటకు వచ్చాయి. అవి కాస్త మీడియాకు చేరడంతో వైరల్ గా మారాయి.

వాటిని చూసిన ఉన్నతదికారులు సీరియస్ అయ్యారు. పోలీస్ శాఖలోనే గ్రూప్ తగాదాల వల్ల వారే వీడియోలు తీసి సోషల్ మీడియాలలో వైరల్ చెస్తున్నారనే వాదనలు వినపడుతున్నాయి.

మరోవైపు కొందరు క్రింది స్థాయి పోలీస్ సిబ్బంది  హైదరాబాద్, శంషాబాద్ మీడియాకు వాట్సప్ చేశారనే ఆరోపణలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి

ఏది ఏమైనా పోలీసులు దావత్ బాగా ఎంజాయ్ చేశారు. అయితే... ఈ వీడియోలు ఉన్నతాధికారుల కంట పడితే మాత్రం వాళ్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

మద్యం తాగుతూ పోలీసుల చిందులు

మద్యం తాగుతూ పోలీసుల చిందులు

మద్యం తాగుతూ పోలీసుల చిందులు

మద్యం తాగుతూ పోలీసుల చిందులు

loader