- Home
- Telangana
- పొడుస్తున్న పొద్దు అస్తమించింది .. ప్రజా పోరాటాల మహా శిఖరం ఒరిగింది , గద్ధర్ ఫోటో గ్యాలరీ
పొడుస్తున్న పొద్దు అస్తమించింది .. ప్రజా పోరాటాల మహా శిఖరం ఒరిగింది , గద్ధర్ ఫోటో గ్యాలరీ
బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం దశాబ్ధాలుగా పోరాడుతోన్న ప్రజా గొంతుక మూగబోయింది. ప్రజా గాయకుడు గద్ధర్ అస్తమయంతో తెలుగు ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన కోలుకుంటున్నారని.. తిరిగి వస్తారని అనుకుంటూ వుండగా గద్ధర్ తిరిగిరాని లోకాలకు తరలిపోవడంతో అభిమానులు, ప్రజలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

gaddar
బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం దశాబ్ధాలుగా పోరాడుతోన్న ప్రజా గొంతుక మూగబోయింది. ఓ కార్యక్రమంలో అఖండ జ్యోతి వెలుగుతుండగా నమస్కరిస్తున్న గద్ధర్
gaddar
ఓ పుస్తకావిష్కరణ సందర్భంగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ , మాజీ ఎంపీ, టీపీసీసీ నేత మధుయాష్కీ గౌడ్ తదితరులతో ప్రజా గాయకుడు గద్ధర్.
gaddar
బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం దశాబ్ధాలుగా పోరాడుతోన్న ప్రజా గొంతుక మూగబోయింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తదితరులతో
gaddar
తెలంగాణ ఉద్యమం సమయంలో కీలక పాత్ర పోషించిన గద్ధర్.. తన పాటతో ఉద్యమానికి కొత్త ఊపు తెచ్చారు. ఈ సందర్భంగా నాటి ఉద్యమ నేత, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో
gaddar
బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం దశాబ్ధాలుగా పోరాడుతోన్న ప్రజా గొంతుక మూగబోయింది. ఫ్యాంట్ షర్ట్ తో గద్ధర్
gaddar
బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం దశాబ్ధాలుగా పోరాడుతోన్న ప్రజా గొంతుక మూగబోయింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీలతో గద్ధర్
gaddar
బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం దశాబ్ధాలుగా పోరాడుతోన్న ప్రజా గొంతుక మూగబోయింది. ఓ కార్యక్రమంలో పలువురితో కలిసి నినాదాలు చేస్తోన్న గద్ధర్
gaddar
బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం దశాబ్ధాలుగా పోరాడుతోన్న ప్రజా గొంతుక మూగబోయింది. తన తోటి కళాకారులతో కలిసి గజ్జె కట్టి ఆడి పాడుతోన్న గద్ధర్
gaddar
బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం దశాబ్ధాలుగా పోరాడుతోన్న ప్రజా గొంతుక మూగబోయింది. తనకు అత్యంత ఇష్టమైన గౌతమ బుద్ధునికి నమస్కరిస్తూ.
gaddar
బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం దశాబ్ధాలుగా పోరాడుతోన్న ప్రజా గొంతుక మూగబోయింది. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో గద్ధర్
gaddar
బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం దశాబ్ధాలుగా పోరాడుతోన్న ప్రజా గొంతుక మూగబోయింది. ఓ కార్యక్రమంలో తన తోటి కళాకారులతో కలిసి గజ్జె కట్టి ఆడి పాడుతోన్న గద్ధర్
gaddar
బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం దశాబ్ధాలుగా పోరాడుతోన్న ప్రజా గొంతుక మూగబోయింది. తెలంగాణ ఉద్యమం సమయంలో టీజేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ తదితరులతో గద్ధర్
gaddar
బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం దశాబ్ధాలుగా పోరాడుతోన్న ప్రజా గొంతుక మూగబోయింది. ఓ కార్యక్రమంలో తన తోటి కళాకారులతో కలిసి గజ్జె కట్టి ఆడి పాడుతోన్న గద్ధర్