తెలంగాణలో కొత్త బార్లకు లైసెన్సులతో రెవిన్యూ: ఏటేటా పెరుగుతున్న ఎక్సైజ్ ఆదాయం

First Published Feb 10, 2021, 11:26 AM IST

తెలంగాణ రాష్ట్రంలో ఎక్సైజ్ ఆదాయం  ప్రతి ఏటా పెరుగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో కంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎక్సైజ్ ఆదాయం గణనీయంగా పెరిగింది.