నాయిని నర్సింహా రెడ్డి పొలిటికల్ జర్నీ (ఫొటోలు)

First Published 22, Oct 2020, 11:58 AM

మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అనారోగ్యంతో చికిత్స పొందుతూ గురువారం నాడు తెల్లవారుజామున మరణించారు.

చాలాకాలం పాటు నాయిని నర్సింహారెడ్డి జనతాదళ్ లో కొనసాగారు. దివంగత మాజీ కేంద్ర మంత్రి ఎస్. జైపాల్ రెడ్డితో ఆయనకు చాలా అనుబంధం ఉంది.

టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి ఆయన ఆ పార్టీలోనే కొనసాగారు. టీఆర్ఎస్ నిర్వహించిన ప్రతి సభలో ఆయన పాల్గొన్నారు. కేసీఆర్ వెంట నాయిని ప్రతి సభలో పాల్గొనేవారు.

తెలంగాణ తొలివిడత ఉద్యమంలో నాయిని పాల్గొన్నారు. ఆ తర్వాత జరిగిన మలివిడత ఉద్యమంలో కూడ ఆయన చురుకుగా పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో నమోదైన కేసులను  హోంమంత్రిగా ఉన్న సమయంలో  నాయిని నర్సింహారెడ్డి ఉద్యమ కారులపై నమోదైన కేసులను ఎత్తివేయించడంలో కీలక పాత్ర పోషించారు.

ట్రేడ్ యూనియన్ నాయకుడిగా ఉన్న సమయంలో నాయిని నర్సింహా రెడ్డి బుల్లెట్ పై తిరిగేవాడు. బుల్లెట్  సౌండ్ వస్తే నాయిని నర్సింహారెడ్డి వస్తున్నాడని కార్మికులు తెలుసుకొనేవారు.బుల్లెట్ శబ్దాన్ని బట్టి నాయిని నర్సింహారెడ్డి ఎంత దూరంలో ఉండేవాడో కార్మికులు పందెం కాసేవారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో నిర్వహించిన సభలో కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్న సభలో  నాయిని నర్సింహ్మారెడ్డి కూడ పాల్గొన్నారు.

తెలంగాణ ఉద్యమంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో కేసీఆర్ తో పాటు పాల్గొన్న నాయిని నర్సింహ్మారెడ్డి. కేసీఆర్ పాల్గొన్న ప్రతి కార్యక్రమంలో ఆయన ఉండేవారు. కేసీఆర్ దీక్ష సందర్భంగా ఆయనను అరెస్ట్ చేసిన సమయంలో కూడ నాయిని ఆయన వెంటే ఉన్నారు.

తెలంగాణ ఉద్యమంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రస్తుత మంత్రి కేటీఆర్ తో పాటు పాల్గొన్న నాయిని నర్సింహారెడ్డి.

కరోనా సమయంలో పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీలోపాల్గొన్న నాయిని నర్సింహారెడ్డి

నాయిని నర్సింహ్మారెడ్డి మృత దేహం వద్ద నివాళులర్పిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి తదితరులు

నాయిని నర్సింహ్మారెడ్డి మృతదేహం వద్ద నివాళులర్పిస్తున్న ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తదితరులు

నాయిని నర్సింహరెడ్డి మృతి పట్ల మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు.

నాయిని నర్సింహరెడ్డి మృతదేహం వద్ద నివాళులర్పిస్తున్న హోం మంత్రి మహమూద్ అలీ

నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

నాయిని నర్సింహరెడ్డి మృతికి సంతాపం తెలిపిన ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవిత

నాయిని నర్సింహరెడ్డి మృతికి ట్విట్టర్ లో సంతాపం తెలిపిన రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్.

నాయిని నర్సింహరెడ్డి మృతికి సంతాపం తెలిపిన మంత్రి హరీష్ రావు