MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
• Home
• Telangana
• కేసీఆర్ కు కరోనా సోకిందనుకొని ప్రేయర్ చేసిన కేఏ పాల్

కేసీఆర్ కు కరోనా సోకిందనుకొని ప్రేయర్ చేసిన కేఏ పాల్

కేసీఆర్ కి కరోనా సోకిందనే ఒక తప్పుడు వార్త ప్రచురితమవ్వడంతో.... దానిని చూసి ఆందోళన చెందిన కెఏ పాల్ దేవుడికి ప్రార్థన చేసాడంట. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థన చేసానని అన్నాడట. కేసీఆర్ కు గనుక కరోనా ఉండి ఉంటే త్వరగా నయం చేయమని కోరుకున్నాడట.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jul 07 2020, 08:02 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చాలా రోజుల తరువాత వార్తల్లో నిలిచాడు. కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందిన పాల్ ఒక వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

కేసీఆర్ కి కరోనా సోకిందనే ఒక తప్పుడు వార్త ప్రచురితమవ్వడంతో.... దానిని చూసి ఆందోళన చెందిన కెఏ పాల్ దేవుడికి ప్రార్థన చేసాడంట. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థన చేసానని అన్నాడట. కేసీఆర్ కు గనుక కరోనా ఉండి ఉంటే త్వరగా నయం చేయమని కోరుకున్నాడట.

కేసీఆర్ కి కరోనా సోకిందనే ఒక తప్పుడు వార్త ప్రచురితమవ్వడంతో.... దానిని చూసి ఆందోళన చెందిన కెఏ పాల్ దేవుడికి ప్రార్థన చేసాడంట. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థన చేసానని అన్నాడట. కేసీఆర్ కు గనుక కరోనా ఉండి ఉంటే త్వరగా నయం చేయమని కోరుకున్నాడట.

కేసీఆర్ కి కరోనా సోకిందనే ఒక తప్పుడు వార్త ప్రచురితమవ్వడంతో.... దానిని చూసి ఆందోళన చెందిన కెఏ పాల్ దేవుడికి ప్రార్థన చేసాడంట. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థన చేసానని అన్నాడట. కేసీఆర్ కు గనుక కరోనా ఉండి ఉంటే త్వరగా నయం చేయమని కోరుకున్నాడట.

310

కరోనా గురించి తాను ముందే హెచ్చరికలను ఇచ్చినప్పటికీ.... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోలేదని, చివరికి కేసీఆర్‌కే కరోనా సోకినట్లు వార్తలు వస్తున్నాయని ఆయన వాపోయారు.

410

కేసీఆర్ సిబ్బందిలోనే 24 మందికి కరోనా సోకిందన్నారు పాల్.  తాను ఇంతకుమునుపు చెప్పినట్లు భారత్‌లో కనీసం 10 శాతం మందికి కరోనా సోకుతుందని మరోసారి అన్నారు.

510

ఇక తన ఎవర్ గ్రీన్ డైలాగ్స్ తో మరోసారి ఉపన్యసించారు. తాను ప్రపంచంలో హయ్యస్ట్ పెయిడ్ స్పీకర్ అన్న విషయాన్నీ మర్చిపోకండని, ప్రపంచంలోనే బోయింగ్ 747 విమానంలో తిరిగిన ఏకైక వ్యక్తిని తానే అన్న విషయాన్నీ కూడా గుర్తెరగండని అన్నాడు.

610

ప్రపంచంలో 100 కోట్ల మందిని తన సువార్త ద్వారా దేవుడు రక్షించాడని, 7 పెద్ద యుద్ధాలను తాను ఆపానన్న విషయాన్నీ కూడా గుర్తుంచుకోండని అన్నాడు. తనను జోకర్లుగా చూస్తూ....  మీరు జోకర్లు కాకండని హితబోధ చేసారు.

710

ఇదంతా దేవుడి దయ అని, అందరి ప్రార్థన అని, 2.1 కోట్ల మంది ప్రతి శనివారం తనతో ఉపవాసం ఉండి చేసిన ప్రార్థన ఫలితం అని, తానురాసిన పుస్తకం త్వరలో రాబోతోందని అన్నాడు పాల్.

810

కరోనాను తరిమేయడంలో ప్రజలంతా తనకు మద్దతుగా తన వెనుక నిలబడాలని, తనతో కలిసి రావాలని కేఏ పాల్ పిలుపునిచ్చారు. పనిలో పనిగా చైనా మేటర్ మీద కూడా మాట్లాడారు పాల్.

910

కరోనాకు కారణమైన చైనాను అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టి ఎండగట్టాలని, దానికి ప్రజల సహకారం అవసరమని అన్నారు. కరోనా వైరస్‌ను చైనాలోని వుహాన్ లో కావాలనే ఉద్దేశపూర్వకంగానే బయటకు వదిలారని, గతంలో కూడా తాను ఇదే విషయాన్నీ చెప్పానని పాల్ అన్నారు.

1010

ఇకపోతే.... ఆదాబ్ హైదరాబాద్ ఎడిటర్ సత్యం,సబ్ ఎడిటర్ శివతో పాటు, రిపోర్టర్ ఆనం చిన్ని వెంకటేశ్వరరావును అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు. సీఎంకు కరోణ అనే వార్త ప్రచురించినందుకు, గానూ నాన్బెయిలబుల్ కేసు నమోదు చేసారు పోలీసులు.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
School Holidays : వచ్చే ఎనిమిది రోజుల్లో నాల్రోజులు స్కూళ్లు, కాలేజీలకు సెలవులే.. ఏరోజు, ఎందుకు హాలిడే?
Recommended image2
Heavy Rain Alert : ఒకేసారి అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్లు... మరి తెలుగు రాష్ట్రాల్లో వర్షాల సంగతేంటి?
Recommended image3
Now Playing
CM Revanth Reddy America Tour: సీఎం రేవంత్ రెడ్డి అమెరికా ప‌ర్య‌ట‌న‌ రద్దు అస‌లేం జ‌రిగిందంటే?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved