MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Telangana
  • ఎకరం భూమి, కోటి రూపాయలు... హుజురాబాద్ గౌడ కులస్తులపై మంత్రుల వరాలు

ఎకరం భూమి, కోటి రూపాయలు... హుజురాబాద్ గౌడ కులస్తులపై మంత్రుల వరాలు

హుజురాబాద్ ఉపఎన్నిక సమయంలో గౌడ కులస్తులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఈ సందర్భంగా వారితో సమావేశమైన మంత్రులు గంగుల, కొప్పుల, శ్రీనివాస్ గౌడ్ వరాలు కురిపించారు. 

1 Min read
Author : Arun Kumar P
Published : Jul 23 2021, 05:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బీసీ కులాల ఆత్మ గౌరవం కోసం పరితపించే వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. అందుకోసమే హుజురాబాద్ లో గౌడ కమ్యూనిటి హల్ కోసం ఒక ఎకరం భూమి, కోటి రూపాయలను మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
హుజురాబాద్ లోని వెంకటసాయి గార్డెన్స్ లో గౌడ సంఘం సమావేశంలో  పాల్గొన్నారు మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు కల్లుగీత వృత్తిదారులను, వారి కుటుంబాలకు కేసీఆర్ అభయ హస్తం చెక్కులను అందించారు.

35
ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే అకాంక్షతో టిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో కలలన్నీ నెరవేరుతున్నాయన్నారు. అభివృద్ధి ఫలాలన్ని తెలంగాణ రాష్ట్రంతోనే సాధ్యమైందన్నారు. ఎస్సి, బీసీ ల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు.

45
''గౌడ కులస్థుల కోసం ఎంతో చేశాం. తాటి, ఈత చెట్లను భూముల్లో నాటించిన ప్రభుత్వం మాదే.  ఇప్పుడు హుజురాబాద్ లో 196 మంది గౌడ కులస్థులకు రూ.3 కోట్ల చెక్కులు పంపిణీ చేయడం హర్షణీయం''  అన్నారు.

55
మంత్రి  శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... జనంలో ఉండే కులస్థులు గౌడ కులస్థులు... అంటరానితనం అనేది పట్టించుకోకుండా అందర్నీ కలుపుకుపోయే కులం గౌడ కులం అన్నారు. ఆంధ్రప్రాంతం లో కొబ్బరి చెట్లు కూలితే పరిహారం ఇచ్చేవారు... తెలంగాణలో తాటిచెట్టు నుండి మనుషులు పడ్డా పరిహారం ఇవ్వని విధానం ఉండేదన్నారు. గతంలో కుల వృత్తులకు గౌరవం వుండేది కాదు... కానీ తెలంగాణ వచ్చాక కులాలకు ప్రాధాన్యత పెరిగింది అని మంత్రి పేర్కొన్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Snakes : ఈ చైనా పాము కాటేసిందో నేరుగా కాటికే.. మరి తెలుగు రాష్ట్రాలకు ఎలా వచ్చిందబ్బా..!
Recommended image2
IMD Weather Update : ఆంధ్ర ప్రదేశ్ తీరానికి అల్పపీడనం.. ఇక ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలే, రెడ్ అలర్ట్
Recommended image3
తెలంగాణలో పాలిటెక్నిక్‌ల‌ను ప్రైవేటీక‌ర‌ణ చేయ‌నున్నారా.? క్లారిటీ ఇచ్చిన మంత్రి వివేక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved