- Home
- Telangana
- Raksha Bandhan 2022 : కొన్ని బంధాలు ఎప్పటికీ ప్రత్యేకం.. చిన్ననాటి ఫొటోతో కేటీఆర్ ట్వీట్...(ఫొటోలు)
Raksha Bandhan 2022 : కొన్ని బంధాలు ఎప్పటికీ ప్రత్యేకం.. చిన్ననాటి ఫొటోతో కేటీఆర్ ట్వీట్...(ఫొటోలు)
రక్షాబంధన్ సందర్భంగా తెలంగాణ మినిస్టర్ కేటీఆర్ స్పెషల్ ఫొటోలను తన అభిమానులతో పంచుకున్నారు. ట్విట్టర్ లో షేర్ చేసిన ఈ ఫోటోలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.
13

ktr son and daughter
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీపండుగ నేడు. ఈ రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఐటీ, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి కేటీఆర్ మహిళలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
23
ktr and kavitha
ఈ సందర్బంగా చిన్నతనంలో తన చెల్లెలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో దిగిన పాత ఫొటోను.. తన పిల్లలు హిమాన్షు, అలేఖ్యలు రాఖీ కట్టుకునే ఫోటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.
33
ktr tweet
కొన్ని బంధాలు ఎప్పటికీ ప్రత్యేకం అంటూ.. హ్యాపీ రాఖీ, హ్యాపీ రక్షాబంధన్ అంటూ.. చెల్లెళ్ళు కవితతో దిగిన చిన్ననాటి పోటోను, కూతురు అలేఖ్య, హిమన్షు ల చిన్ననాటి ఫొటోలను షేర్ చేశారు.
Latest Videos