కాళేశ్వరం పనుల్లో అలసత్వం... అధికారులపై మంత్రి హరీష్ సీరియస్

First Published 15, May 2020, 1:53 PM

దుబ్బాక నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను ఆర్థిక మంత్రి హరీష్ రావు పరిశీలించారు. 

<p>సిద్దిపేట: దుబ్బాక నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ఆర్థిక మంత్రి హరీష్ రావు శుక్రవారం పరిశీలించారు. తొగుట మండలం తుక్కాపూర్ సమీపంలో ప్యాకేజీ-12 లో భాగంగా జరుగుతున్న పనులను మంత్రి పరిశీలించారు. తుక్కాపూర్, పెద్ద మాసాన్ పల్లి, ఎల్లారెడ్డి పేట, బండారుపల్లి మీదుగా ఉన్న ప్రధాన కాలువలో పలుచోట్ల పనులు అసంపూర్తిగా వుండటంతో ఇరిగేషన్ అధికారులపై మంత్రి అగ్రహం వ్యక్తం చేశారు. <br />
 </p>

సిద్దిపేట: దుబ్బాక నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ఆర్థిక మంత్రి హరీష్ రావు శుక్రవారం పరిశీలించారు. తొగుట మండలం తుక్కాపూర్ సమీపంలో ప్యాకేజీ-12 లో భాగంగా జరుగుతున్న పనులను మంత్రి పరిశీలించారు. తుక్కాపూర్, పెద్ద మాసాన్ పల్లి, ఎల్లారెడ్డి పేట, బండారుపల్లి మీదుగా ఉన్న ప్రధాన కాలువలో పలుచోట్ల పనులు అసంపూర్తిగా వుండటంతో ఇరిగేషన్ అధికారులపై మంత్రి అగ్రహం వ్యక్తం చేశారు. 
 

<p>దుబ్బాకకు మల్లన్న సాగర్ ద్వారా నీళ్లు అందించే ప్రధాన కాలువను ఆర్థిక మంత్రి పరిశీలించారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిలు మంత్రితో కలిసి కాలువను పరిశీలించారు. </p>

దుబ్బాకకు మల్లన్న సాగర్ ద్వారా నీళ్లు అందించే ప్రధాన కాలువను ఆర్థిక మంత్రి పరిశీలించారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిలు మంత్రితో కలిసి కాలువను పరిశీలించారు. 

<p>దాదాపు 40 కిలో మీటర్ల దూరం నిర్మిస్తున్న ఈ ప్రధాన కాలువ వెంట మంత్రి హరీశ్ పర్యటించారు. ఈ సందర్భంగా పనులను త్వరితగతిన పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని మంత్రి నీటిపారుదల అధికారులకు ఆర్థికమంత్రి సూచించారు. </p>

దాదాపు 40 కిలో మీటర్ల దూరం నిర్మిస్తున్న ఈ ప్రధాన కాలువ వెంట మంత్రి హరీశ్ పర్యటించారు. ఈ సందర్భంగా పనులను త్వరితగతిన పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని మంత్రి నీటిపారుదల అధికారులకు ఆర్థికమంత్రి సూచించారు. 

loader