bharathbandh: షాద్ నగర్ లో రాస్తారోకో చేపట్టిన మంత్రి కేటీఆర్ (ఫోటోలు)
షాద్ నగర్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఇవాళ(మంగళవారం) భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. రైతులకు మద్దతుగా ఈ బంద్ లో తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా పాల్గొంది. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులతో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. ఇలా ఉమ్మడి మహాబూబ్‌నగర్ జిల్లాలోని షాద్‌నగర్ లో నిర్వహించిన రాస్తారోకోలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.

భారత్ బంద్: షాద్ నగర్ లో జరిగిన రాస్తారోకోలో ప్లకార్డు ప్రదర్శిస్తున్న టీఆర్ఎస్ కార్యకర్త

భారత్ బంద్: వర్ధన్నపేటలో అన్నదాతకు మద్దతుగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ర్యాలీ

భారత్ బంద్: షాద్ నగర్ లో జరిగిన రాస్తారోకోలో పాల్గొన్న మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు

భారత్ బంద్: షాద్ నగర్ లో రాస్తారోకో చేపట్టిన మంత్రి కేటీఆర్

భారత్ బంద్: షాద్ నగర్ రాస్తారోకోలో నినదిస్తున్న కేటీఆర్

భారత్ బంద్: రోడ్డుపై బైఠాయించి మీడియాతో మాట్లాడుతున్న కేటీఆర్

భారత్ బంద్: రోడ్డుపై బైఠాయించిన రాస్తారోకో చేపట్టిన కేటీఆర్

భారత్ బంద్: రాస్తారోకోలో పాల్గొన్న కేటీఆర్

భారత్ బంద్: వర్ధన్నపేటలో రైతులకు మద్దతుగా మాట్లాడుతున్న మంత్రి ఎర్రబెల్లి

భారత్ బంద్: షాద్ నగర్ లో జరిగిన రాస్తారోకోలో పాల్గొన్న టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు

భారత్ బంద్: షాద్ నగర్ లో జరిగిన రాస్తారోకోలో పాల్గొన్న కేటీఆర్

భారత్ బంద్: షాద్ నగర్ లో జరిగిన రాస్తారోకోలో టీఆర్ఎస్ కార్యకర్తలు

భారత్ బంద్: షాద్ నగర్ లో జరిగిన రాస్తారోకోలో కేటీఆర్

భారత్ బంద్: షాద్ నగర్ లో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు అబివాదం చేస్తున్న కేటీఆర్