MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
• Home
• Telangana
• ప్రగతి భవన్ లో హిమాన్షు పుట్టినరోజు వేడుకలు.. గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొని... మొక్కలు నాటాలని పిలుపు...

ప్రగతి భవన్ లో హిమాన్షు పుట్టినరోజు వేడుకలు.. గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొని... మొక్కలు నాటాలని పిలుపు...

తన బాబాయి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ గారి తనయుడు కల్వకుంట్ల హిమాన్షు మొక్కలు నాటారు.

1 Min read
Author : Bukka Sumabala
Published : Jul 12 2021, 01:26 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
15

కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా తన బాబాయి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ గారి తనయుడు కల్వకుంట్ల హిమాన్షు మొక్కలు నాటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

తరువాత హిమాన్షు మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్, హరితహారం కార్యక్రమంలో అందరు కూడా భాగస్వాములై మొక్కలు నాటాలని దీని ద్వారా పర్యావరణ పరిరక్షణకు అందరు పాటుపడి,  వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలన పిలుపునిచ్చారు.

35

ఈ సంవత్సరం హిమాన్షుకు ప్రత్యేకమైన జన్మదినం అని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ అన్నారు.

45

తను దత్తత తీసుకున్న రెండు గ్రామాల్లో కల్తీ లేని ఆహారం కోసం గొప్ప కార్యక్రమం చేపట్టిన విజయవంతంగా అమలు చేసినందుకు డయానా జాతీయ స్థాయిలో అవార్డు రావడం హిమాన్షు కు ఈ సంవత్సరం ఎంతో గొప్పది అన్నారు.

55

అదే విధంగా తన పుట్టినరోజు సందర్భంగా నాతో కలిసి  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటించడం చాలా సంతోషకరమైనందన్నారు. హిమాన్షు భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశీస్సులు అందిస్తున్నానని అతని బాబాయి, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్  తెలియజేశారు.

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Snakes : ఈ చైనా పాము కాటేసిందో నేరుగా కాటికే.. మరి తెలుగు రాష్ట్రాలకు ఎలా వచ్చిందబ్బా..!
Recommended image2
IMD Weather Update : ఆంధ్ర ప్రదేశ్ తీరానికి అల్పపీడనం.. ఇక ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలే, రెడ్ అలర్ట్
Recommended image3
తెలంగాణలో పాలిటెక్నిక్‌ల‌ను ప్రైవేటీక‌ర‌ణ చేయ‌నున్నారా.? క్లారిటీ ఇచ్చిన మంత్రి వివేక్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved