కృష్ణా నదికి భారీ వరద: 11 ఏళ్లలో ఇదే రికార్డు

First Published 18, Oct 2020, 11:20 AM

కృష్ణా పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైౌలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లోకి బారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గతంతో పోలిస్తే పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతున్నట్టుగా అధికారులు చెబుతున్నారు.

పదకొండేళ్ల తర్వాత కృష్ణా నదికి  మరోసారి భారీ వరదలు వచ్చాయి. దీంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఈ రెండు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

2009 అక్టోబర్ మాసంలో కృష్ణా నదికి భారీగా వరద నీరు వచ్చింది.ఈ సమయంలో కర్నూల్ నగరం నీట మునిగింది. మరో వైపు మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లోని కృష్ణా పరివాహ ప్రాంతంలోని గ్రామాలు నీట మునిగిపోయాయి. ఆ సమయంలో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులుపడ్డారు.

2009 అక్టోబర్ మాసంలో కృష్ణా నదికి 17.68 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. అదే సమయంలో తుంగభద్రకు కూడ వరద పోటెత్తింది. దీంతో కర్నూల్ నగరం నీట మునిగింది. ఉమ్మడి మహాబూబ్ నగర్  జిల్లాలోని నది పరివాహక ప్రాంతాలు కూడ నీట మునిగాయి.

2009 లో కృష్ణా నదికి 25 లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చిందని ప్రభుత్వ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి.ఇక గత ఏడాది అక్టోబర్ 25న 6.52 లక్షల క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరింది. నాలుగు రోజుల పాటు ఈ వరద వచ్చిందదని రికార్డులు చెబుతున్నాయి.

గత వారంలో కురిసిన వర్షాలతో పాటు శనివారం నాడు కురిసిన వర్షంతో మరోసారి కృష్ణా పరివాహక ప్రాంతాల్లో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులోకి 7 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది.గత 11 ఏళ్లలో అక్టోబర్ మాసంలో ఇంత భారీ స్థాయిలో వరద నీరు రావడం అత్యంత అరుదుగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

ఇప్పటివరకు 50 రోజులకు పైగా శ్రీశైలం స్పిల్ వే ద్వారా నీటిని విడుదల చేశారు. దిగువన ఉన్న ప్రాజెక్టులు నిండి ఇప్పటివరకు 910 టీఎంసీలు సముద్రంలోకి విడుదల చేశారు.

loader