MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Telangana
  • హుజూర్‌నగర్ బైపోల్: బీజేపీ వ్యూహనికి శంకరమ్మతో చెక్ పెట్టిన కేసీఆర్

హుజూర్‌నగర్ బైపోల్: బీజేపీ వ్యూహనికి శంకరమ్మతో చెక్ పెట్టిన కేసీఆర్

హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో కేసీఆర్ వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు. బీజేపీ వ్యూహనికి చెక్ పెట్టారు.

2 Min read
Author : narsimha lode
Published : Sep 25 2019, 08:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మరోసారి టీఆర్ఎస్ అభ్యర్ధిగా సైదిరెడ్డిని బరిలోకి దింపడంతో శంకరమ్మను టీఆర్ఎస్ నాయకత్వం బుజ్జగించినట్టుగా ప్రచారం సాగుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
బీజేపీ నాయకత్వం హుజూర్ నగర్ బరిలో శంకరమ్మను బరిలోకి దింపాలని తొలుత భావించిందని ప్రచారం సాగింది. ఈ తరుణంలో బీజేపీ వ్యూహనికి కేసీఆర్ విరుగుడు వ్యూహన్ని అమలు చేశారు.

39
శంకరమ్మకు త్వరలోనే నామినేటేడ్ పదవిని ఇస్తామని టీఆర్ఎస్ నాయకత్వం ఆమెను ఒప్పించిందని సమాచారం. 2014 ఎన్నికల్లో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి శంకరమ్మ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2018 ఎన్నికల్లో శంకరమ్మకు బదులుగా సైదిరెడ్డికి కేసీఆర్ టిక్కెట్టు కేటాయించారు.

49
ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికల్లో కూడ సైదిరెడ్డికే కేసీఆర్ టిక్కెట్టు కేటాయించారు. దీంతో శంకరమ్మను తమ వైపుకు తిప్పుకొనేందుకు బీజేపీ నాయకత్వం చేసిన ప్రయత్నాలను ఫలించకుండా కేసీఆర్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకొన్నారు.

59
2018 ఎన్నికల సమయంలో శంకరమ్మను ప్రత్యర్ధులు తమకు అనుకూలంగా ఉపయోగించుకొనేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టేలా టీఆర్ఎస్ నాయకత్వం జాగ్రత్తలు తీసుకొంది

69
ఈ ఎన్నికల సమయంలో కూడ బీజేపీ వ్యూహనికి విరుగుడు వ్యూహంతో కేసీఆర్ ముందుకు వెళ్లారు. దీంతో బీజేపీ కొత్త వ్యూహన్ని అమలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

79
ఈ తరుణంలో కేసీఆర్ వ్యూహత్మకంగా వ్యవహరించి శంకరమ్మకు నామినేటేడ్ పదవిని ఇస్తామని హామీ ఇచ్చినట్టుగా టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. తమ వ్యూహం బెడిసికొట్టడంతో బీజేపీ నేతలు శ్రీకళా రెడ్డిని రంగంలోకి దింపారు.

89
శ్రీకళారెడ్డి హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ తరపున ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి బరిలో నిలిచారు. ఉత్తమ్ సతీమణి పద్మావతి బరిలోకి దిగారు.

99
ఈ స్థానం నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి 2009 నుండి వరుసగా విజయం సాధిస్తున్నారు. ఈ దఫా ఆయన తన సతీమణి పద్మావతిని బరిలోకి దింపారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన యూత్ కాంగ్రెస్ లీడర్ చామల కిరణ్ కుమార్ రెడ్డిని బరిలోకి దింపాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కానీ,సోనియాగాంధీ ఉత్తమ్ సతీమణి వైపే మొగ్గు చూపింది

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
ట్రంప్ మెచ్చిన తెలుగు మహిళ.. US పాలిటిక్స్ లో సంచలనం | Saritha Komatireddy | Donald Trump
Recommended image2
Weather Update: 5 తుపాన్లు.. మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో 4 రోజులు భారీ వర్షాలు.. ఏ ఏ జిల్లాల్లో అంటే?
Recommended image3
విద్యా వ్య‌వ‌స్థ‌లో విప్ల‌వాత్మ‌క మార్పు.. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత సంస్థ‌తో తెలంగాణ ప్ర‌భుత్వం ఒప్పందం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved