తండ్రి కేసీఆర్ పుట్టినరోజున... ముద్దుల కూతురితో కలిసి మొక్కనాటిన కేటీఆర్ (ఫోటోలు)

First Published Feb 17, 2021, 1:27 PM IST

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఆయన తనయుడు కేటీఆర్ కుటుంబంతో కలిసి ప్రకృతిసేవ చేపట్టారు. భార్య, ముద్దుల కూతురుతో కలిసి మొక్కలు నాటి తండ్రికి స్పెషల్ భర్త్ డే విషెస్ తెలిపారు.