పవన్ కల్యాణ్ కి కరోనా నెగెటివ్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్...

First Published Apr 20, 2021, 1:43 PM IST

గత మూడు రోజులుగా కరోనాతో బాధపడుతున్న జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు కరోనా నెగెటివ్ వచ్చినట్లు సమాచారం. ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని ట్రినిటీ ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ కోవిడ్ పరీక్షలు చేయించుకున్నారు.