MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Telangana
  • హుజురాబాద్ ఉపఎన్నిక ఎఫెక్ట్... కలెక్టర్ శశాంక బదిలీ, కర్ణన్ కు బాధ్యతలు

హుజురాబాద్ ఉపఎన్నిక ఎఫెక్ట్... కలెక్టర్ శశాంక బదిలీ, కర్ణన్ కు బాధ్యతలు

సోమవారం రాత్రి బదిలీ ఆదేశాలు వెలువడగా ఇవాళ(మంగళవారం) కర్ణన్ కరీంనగర్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. 

1 Min read
Author : Arun Kumar P
Published : Jul 20 2021, 05:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కరీంనగర్: హుజురాబాద్  ఉపఎన్నికల వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లా కలెక్టర్ శశాంకను ఆ భాధ్యతల నుండి తప్పించి ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ కు ఆ బాధ్యతలు అప్పగించింది. శశాంకను జీఏడీలో రిపోర్ట్‌ చేయాల్సిందిగా సీఎస్ సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సోమవారం రాత్రి బదిలీ ఆదేశాలు వెలువడగా ఇవాళ(మంగళవారం) కర్ణన్ కరీంనగర్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఆ వెంటనే జిల్లా అధికారులతో ఆయన సమావేశమయ్యారు. జిల్లాలో నూతనంగా నిర్మిస్తున్న పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాల గూర్చి నూతన కలెక్టర్ కు జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య వివరించారు. ఈ క్రమంలో పెండింగ్ లో వున్న వైకుంఠధామాల నిర్మాణ బాధ్యతలు డిప్యూటి ఇంజనీర్లకి అప్పగించాలని ఆదేశించారు. పెండింగ్ పనులు పూర్తి అయ్యేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.

34
జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కర్ణన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో కరోనా పరిస్థితుల గురించి కలెక్టర్  ఆరా తీశారు. జ్వర సర్వేని వేగవంతం చేయాలని వైద్య ఆరోగ్య అధికారులను ఆదేశించారు. కోవిడ్ లక్షణాలు ఉన్నవారిని ముందుగానే గుర్తించి తగిన చికిత్స అందించాలని సూచించారు.

44
తెలంగాణలో ముగ్గురు కలెక్టర్లు బదిలీ అయ్యారు. ఖమ్మం కలెక్టర్‌గా ఉన్న ఆర్‌వీ కర్ణన్‌ను కరీంనగర్‌కు, మహబూబాబాద్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్న వీపీ గౌతమ్‌ను ఖమ్మం జిల్లాకు బదిలీ అయ్యారు. మహబూబాబాద్‌ అదనపు కలెక్టర్‌ అభిలాష అభినవ్‌కు కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Snakes : ఈ చైనా పాము కాటేసిందో నేరుగా కాటికే.. మరి తెలుగు రాష్ట్రాలకు ఎలా వచ్చిందబ్బా..!
Recommended image2
IMD Weather Update : ఆంధ్ర ప్రదేశ్ తీరానికి అల్పపీడనం.. ఇక ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలే, రెడ్ అలర్ట్
Recommended image3
తెలంగాణలో పాలిటెక్నిక్‌ల‌ను ప్రైవేటీక‌ర‌ణ చేయ‌నున్నారా.? క్లారిటీ ఇచ్చిన మంత్రి వివేక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved