MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Telangana
  • హాజీపూర్ సీరియల్ కిల్లర్: ఆ జంట మాయం వెనుక శ్రీనివాస్ రెడ్డి?

హాజీపూర్ సీరియల్ కిల్లర్: ఆ జంట మాయం వెనుక శ్రీనివాస్ రెడ్డి?

శ్రీనివాస్ రెడ్డి నేర చరిత్రపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మామిడి తోటలో పని ఇప్పిస్తానని చెప్పి తీసుకొచ్చిన జంట ఆచూకీ కన్పించకపోవడంపై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ జంటను కూడ శ్రీనివాస్ రెడ్డి హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు

2 Min read
Author : narsimha lode
Published : Jun 03 2019, 11:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
మరో వైపు శ్రీనివాస్ రెడ్డి  అశ్లీల వెబ్‌సైట్లను ఎక్కువగా చూసేవాడని పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి మొబైల్‌లో ఎక్కువగా అశ్లీల వెబ్‌సైట్లను సెర్చ్ చేశారని పోలీసులు చెబుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
హాజీపూర్ సీరియల్ కిల్లర్ మర్రి శ్రీనివాస్ రెడ్డి నుండి పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించారు. శ్రీనివాస్ రెడ్డి చేతిలో అత్యాచారానికి గురై హత్య చేయబడిన కల్పన, మనీషాలకు చెందిన ఆధార్ కార్డులు,  గుర్తింపు కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

310
హాజీపూర్ గ్రామానికి చెందిన మర్రి శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకొన్నారు. శ్రీనివాస్ రెడ్డి నుండి సమాచారాన్ని సేకరించాల్సి ఉందని కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన భువనగిరి పోలీసులకు మూడు రోజుల పాటు శ్రీనివాస్ రెడ్డిని కస్టడీకి ఇస్తూ నల్గొండ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

410
ఈ ఆదేశాలకు అనుగుణంగా శనివారం నాడు మధ్యాహ్నం పోలీసులు శ్రీనివాస్ రెడ్డిని తమ అదుపులోకి తీసుకొన్నారు. హాజీపూర్‌ హత్యలతో పాటు ఇతర నేరాలపై శ్రీనివాస్ రెడ్డి పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

510
హాజీపూర్ గ్రామానికి సమీపంలోని కర్కలమ్మ కుంట, మైసిరెడ్డిపల్లి గ్రామ పరిసరాల్లో నిందితుడిని తిప్పారు. మూడు హత్యలకు సంబంధించిన విషయాలపై పోలీసులు శ్రీనివాస్ రెడ్డిని ఆరా తీశారు. కల్పన, మనీషాలకు చెందిన గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డుల సమాచారాన్ని శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు అందించారు.

610
నాలుగేళ్ల క్రితం కల్పనను హాజీపూర్ నుండి మైసిరెడ్డిపల్లికి వెళ్తుండగా మార్గమధ్యలో రేప్ చేసి హత్య చేశాడు.  ఆ తర్వాత మృతదేహాన్ని గోనెసంచిలో కుక్కి బావిలో పూడ్చిపెట్టాడు.  కల్పన స్కూల్ యూనిఫాం, టిఫిన్ బాక్స్‌ను బావిలో వేశాడు.

710
ఈ హత్య విషయమై ఆధారాలు లభ్యం కాకుండా ఉండేందుకు శ్రీనివాస్ రెడ్డి జాగ్రత్తలు తీసుకొన్నాడు. మరునాడు ఇదే ప్రాంతంలో కల్పన స్కూల్ గుర్తింపు కార్డు కన్పించడంతో దాన్ని చెట్ల పొదల్లో పారేశాడు.

810
మనీషాను మర్రి బావి వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.  ఆ తర్వాత మృతదేహాన్ని బావిలో పూడ్చి పెట్టాడు.  మనీషా ఆధార్, సెల్‌ఫోన్‌ను తీసుకొని పోలీసుస్టేషన్‌ సమీపంలోని కర్కలమ్మ కుంటలో వేశాడు. శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన సమాచారం  మేరకు పోలీసులు ఆదివారం నాడు కర్కలమ్మకుంట సమీపంలో మనీషా ఆధార్ కార్డు లభ్యమైంది.ఐడీ కార్డు కూడ లభ్యమైంది. మనీషా సెల్‌ఫోన్ ఇంకా దొరకలేదు.

910
వరంగల్ నుండి  ఓ జంటను మామిడి తోటల్లో పని ఉందని తీసుకొచ్చాడు. లిఫ్ట్ మెకానిక్‌గా పనిచేసే సమయంలో తన వద్ద ఉంచుకొన్నాడు.  ఆ దంపతుల జాడ ఆ తర్వాత ఆచూకీ లేకుండా పోయింది. ఈ దంపతుల ఆచూకీ కన్పించకుండా పోవడంలో కూడ శ్రీనివాస్ రెడ్డి హస్తం ఉండి ఉండొచ్చనే అనుమానాలను గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు.

1010
శ్రీనివాస్ రెడ్డి మొబైల్‌ పోన్‌లో అశ్లీ వెబ్‌సైట్ల సెర్చింగ్‌ చేసినట్టుగా పోలీసుల విచారణలో తేలింది.ఆశ్లీల వెబ్‌సైట్లతో శ్రీనివాస్ రెడ్డి కాలయాపన చేసేవాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రభావంతోనే అత్యాచారాలకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

About the Author

NL
narsimha lode
 
Latest Videos
Recommended Stories
Recommended image1
ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్‌ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ... ఎందుకో తెలుసా?
Recommended image2
School Holidays : విద్యార్థులు, ఉద్యోగులు ఎగిరిగంతేసే మ్యాటర్.. వినాయక నిమజ్జనానికి మూడ్రోజులు సెలవులే
Recommended image3
ఒక‌ప్పుడు గ్రామీణ ప్రాంతం, ఇప్పుడు అభివృద్ధికి కేరాఫ్‌.. జెడ్ స్పీడ్‌తో దూసుకెళ్తున్న హైదరాబాద్‌లోని ఈ ప్రాంతం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved