బిడ్డ ఆత్మహత్య: శోకంలో ఉన్న తండ్రిపై పోలీసు దాష్టీకం (ఫొటోలు)

First Published 27, Feb 2020, 2:28 PM IST

సంగారెడ్డి జల్లా పటానుచెరులోని విద్యార్థిని సంధ్య ఆత్మహత్యకు నిరసనగా విద్యార్ధి సంఘాలతో పాటు తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే మృతురాలి తండ్రిపై ఓ పోలీస్ కానిస్టేబుల్ అత్యంత పాశవికంగా వ్యవహరించాడు. అసలే కూతురుని కోల్పోయి పుట్టెడు దు:ఖంలో వున్న అతన్ని బూటుకాలితో తంతూ దారుణంగా వ్యవహరించాడు. 

విద్యార్థిని సంధ్య మృతదేహం వద్ద తల్లిదండ్రుల ఆవేదన

విద్యార్థిని సంధ్య మృతదేహం వద్ద తల్లిదండ్రుల ఆవేదన

ఆస్పత్రి గేటు వద్ద మృతదేహం...

ఆస్పత్రి గేటు వద్ద మృతదేహం...

విద్యార్థిని తండ్రిపై పోలీసుల పాశవిక దాడి

విద్యార్థిని తండ్రిపై పోలీసుల పాశవిక దాడి

బాదితున్ని బూటుకాలితో తంతున్న పోలీస్

బాదితున్ని బూటుకాలితో తంతున్న పోలీస్

విద్యార్థిని తండ్రిని చొక్కాపట్టుకుని లాగుతున్న పోలీస్

విద్యార్థిని తండ్రిని చొక్కాపట్టుకుని లాగుతున్న పోలీస్

loader