హైదరాబాద్ లో బ్లాక్ ఫంగల్ ఇన్ ఫెక్షన్ టెర్రర్.. కరోనా నుంచి కోలుకున్నవారిలో..

First Published May 11, 2021, 10:28 AM IST

కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న చాలామందికి ఆ సంతోషం ఎక్కువ రోజులు ఉండట్లేదు. బ్లాక్ ఫంగస్ ఇన్ ఫెక్షన్ రూపంలో మళ్లీ అనారోగ్య సమస్యలు తలెత్తుతుండటం ఆందోళన కలిగిస్తోంది.