తెలంగాణలో ఆ మూడు జిల్లాల్లో కరోనా నెమ్మదిగా వ్యాప్తి: ఐసీఎంఆర్, ఎన్ఐఎన్ సర్వే

First Published 2, Oct 2020, 3:59 PM

తెలంగాణ రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో కరోనా  వ్యాప్తిపై ఐసీఎంఆర్, ఎన్ఐఎన్ ,సీరో రెండో విడత సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి. మరో రెండు విడుతలుగా సర్వే కొనసాగించనున్నారు. ఈ సర్వే ఆధారంగా వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకోనే అవకాశం ఉంది.

తెలంగాణ రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో కరోనా నెమ్మదిగా వ్యాప్తి చెందుతున్నట్టుగా ఐసీఎంఆర్, ఎన్ఐఎన్  సీరో సర్వే నివేదికలు వెల్లడిస్తున్నాయి.ఈ ఏడాది ఆగష్టు 26, 27 తేదీల్లో కరోనా పై సర్వే నిర్వహించారు. నల్గొండ,కామారెడ్డి, జనగామ జిల్లాల్లో కరోనా నెమ్మదిగా వ్యాప్తి చెందుతోందని ఈ నివేదిక తెలిపింది.

రాష్ట్రంలో 12 శాతం యాంటీబాడీస్ గుర్తించినట్టుగా ఈ రిపోర్టు వెల్లడించింది.ఐదు నుండి 10 శాతం మందిలో యాంటీబాడీస్ ఏర్పడవని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి 100 మందిలో 12 మందిని  వైరస్ ఎటాక్ చేస్తోందని నివేదికలు వెల్లడించాయి.

కరోనా లక్షణాలు లేని కేసులు ఎక్కువగా ఉన్నట్టుగా ఈ నివేదిక వెల్లడించింది. ఐసీఎంఆర్ సర్వే ప్రకారంగా రాష్ట్రంలో 40 నుండి 50 లక్షల మందికి కరోనా వచ్చిపోయినట్టుగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు.

రాష్ట్రంలోని 1,309 మంది నుండి కరోనా శాంపిల్స్ సేకరించారు. మూడు జిల్లాల నుండి 12.2  శాతం యాంటీబాడీస్ డెవలప్ అయినట్టుగా రిపోర్టు తెలిపింది.

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తీసుకొన్న చర్యల వల్ల వైరస్ వ్యాప్తి నెమ్మదిగా ఉందని ఈ నివేదిక ప్రకటించింది.

ఈ జిల్లాల్లో 88 శాతం జనాభాకు యాంటిబాడీస్ అభివృద్ధి చెందలేదు. జనగామ జిల్లాలోని 454 మందిలో 2 శాతం యాంటీబాడీస్ అభివృద్ధి చెందాయి. 83 మందికి కరోనా సోకినట్టుగా నిర్ధారణ అయినట్టుగా ఈ సర్వే వెల్లడించింది.

నల్గొండ జిల్లాలోని 422 మంది శాంపిల్స్ పరీక్షిస్తే 47 మందిలో యాంటీ బాడీస్ డెవలప్ అయినట్టుగా రిపోర్టులు వెల్లడించాయి.కామారెడ్డిలో 30 మందిలో యాంటీ బాడీస్ డెవలప్ అయ్యాయి. మొత్తం 433 మందిని పరీక్షించిన సమయంలో  యాంటీ బాడీస్ అభివృద్ధి అయినట్టుగా నివేదిక తెలిపింది.

రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోని 10 గ్రామాల్లో గల 16 ఇండ్లలో సర్వే నిర్వహించారు. 10 ఏళ్ల వయస్సు పై బడిన వారి నుండి శాంపిల్స్ సేకరించారు. 30 గ్రామాల్లోని 1309 మంది నుండి మూడు జిల్లాల్లో నుండి శాంపిల్స్ తీసుకొన్నారు.

loader