భార్యాభర్తలను కాపాడి... మానవత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

First Published 13, May 2020, 7:40 PM

రోడ్డు ప్రమాద బాధితులను కాపాడటమూ కాదు వారికి మెరుగైన వైద్యం అందేలా చూసి మానవత్వాన్ని చాటుకున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. 

<p>జగిత్యాల: ద్విచక్ర వాహనం అదుపు తప్పి రోడ్డు ప్రమాదానికి గురయి తీవ్ర గాయాలపాలైన భార్యాభర్తలను కాపాడి మానవత్వాన్ని చాటుకున్నారు &nbsp;శాసనమండలి సభ్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి. తీవ్ర గాయాలైన భార్యాభర్తలను తన సొంత వాహనంలో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించి వారి ప్రాణాలను కాపాడారు. &nbsp;</p>

జగిత్యాల: ద్విచక్ర వాహనం అదుపు తప్పి రోడ్డు ప్రమాదానికి గురయి తీవ్ర గాయాలపాలైన భార్యాభర్తలను కాపాడి మానవత్వాన్ని చాటుకున్నారు  శాసనమండలి సభ్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి. తీవ్ర గాయాలైన భార్యాభర్తలను తన సొంత వాహనంలో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించి వారి ప్రాణాలను కాపాడారు.  

<p>ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.&nbsp;బుధవారం సాయంత్రం జీవన్ రెడ్డి సారంగాపూర్ వైపు వెళ్తుండగా మార్గమధ్యంలో లక్ష్మీదేవిపల్లి వద్ద మోటార్ సైకిల్ పై వెళుతున్న దంపతులు ప్రమాదానికి గురవ్వడాన్ని గమనించారు. &nbsp;కుంటాల జీవన్, అతని భార్య అదుపు తప్పి బైక్ పై నుండి కిందపడి తీవ్ర గాయాలపాలయ్యారు.&nbsp;</p>

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బుధవారం సాయంత్రం జీవన్ రెడ్డి సారంగాపూర్ వైపు వెళ్తుండగా మార్గమధ్యంలో లక్ష్మీదేవిపల్లి వద్ద మోటార్ సైకిల్ పై వెళుతున్న దంపతులు ప్రమాదానికి గురవ్వడాన్ని గమనించారు.  కుంటాల జీవన్, అతని భార్య అదుపు తప్పి బైక్ పై నుండి కిందపడి తీవ్ర గాయాలపాలయ్యారు. 

<p>దీంతో వెంటనే&nbsp;స్పందించిన జీవన్ రెడ్డి భార్య భర్తలను తన సొంత వాహనంలో జగిత్యాల ప్రభుత్వాసుపత్రి కి చికిత్స నిమిత్తం తరలించారు. అంతేకాకుండా వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను కోరారు. ఈ సంఘటనను చూసిన స్థానికులు భార్యాభర్తలను ప్రాణాపాయం నుండి కాపాడిన జీవన్ రెడ్డిని అభినందించారు.&nbsp;</p>

దీంతో వెంటనే స్పందించిన జీవన్ రెడ్డి భార్య భర్తలను తన సొంత వాహనంలో జగిత్యాల ప్రభుత్వాసుపత్రి కి చికిత్స నిమిత్తం తరలించారు. అంతేకాకుండా వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను కోరారు. ఈ సంఘటనను చూసిన స్థానికులు భార్యాభర్తలను ప్రాణాపాయం నుండి కాపాడిన జీవన్ రెడ్డిని అభినందించారు. 

loader