MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Telangana
  • బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదం దృశ్యాలు

బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదం దృశ్యాలు

హైదరాబాదులోని బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ నుంచి అదుపు తప్పి ఓ కారు కింద పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మరణించగా, 8 మంది గాయపడ్డారు. ఈ ఫ్లై ఓవర్ పై ఇటీవల కూడా ఓ ప్రమాదం జరిగింది.

1 Min read
Author : prashanth musti
Published : Nov 23 2019, 08:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కారు అదుపు తప్పి ఫ్లై ఓవర్ నుంచి కింద పడింది. ప్రమాదంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
ఓవర్ వెళ్తున కారు కింద పడి పల్టీలు కొడుతూ మరో కారుపై పడింది. ఆటో కోసం నిరీక్షిస్తున్న మహిళ మృత్యువాత పడింది.

39
మితిమీరిన వేగంలో కారణంగా ఫ్లై ఓవర్ పై నుంచి కారు కింద పడినట్లు భావిస్తున్నారు.

49
ఫ్లై ఓవర్ నుంచి కారు పడిన ఘటన కారణంగా సంఘటనా స్థలంలో విషాదకరమైన వాతావరణం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం కారణంగా చెట్లు విరిగి, ఇతర కార్లపై కూడా పడ్డాయి.

59
ఎరుపు రంగు వోక్స్ వ్యాగన్ కారు కింద పడింది. ఈ ఘటనలో వోక్య్ వ్యాగన్ కారు తునాతునకలయ్యాయి. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళకరంగా ఉంది.

69
వోక్స్ వ్యాగన్ కారులో ఉన్న ముగ్గురిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. రాయదుర్గం చెరువు వరకు ట్రాఫిక్ ఆగిపోయింది.

79
వోక్స్ వ్యాగన్ ఎవరిదనే విషయాన్ని తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

89
కారులో ప్రయాణిస్తూ గాయపడిన ముగ్గురు ఎవరనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు. నెంబర్ గుర్తు పట్టరానంతగా కారు ధ్వంసమైంది.

99
వారం రోజుల ఈ ఫ్లై ఓవర్ పై జరిగిన ప్రమాదంలో ఇద్దరు మరణించారు. బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ 15 రోజుల క్రితమే ప్రారంభమైంది. ఈ ఫ్లైఓవర్ పై శనివారం జరిగింది మూడో ప్రమాదం. ఇప్పటి వరకు ప్రమాదాల్లో ఈ ఫ్లై ఓవర్ పై ముగ్గురు మరణించారు..

About the Author

PM
prashanth musti
 
Latest Videos
Recommended Stories
Recommended image1
IMD Weather Update : ఆంధ్ర ప్రదేశ్ తీరానికి అల్పపీడనం.. ఇక ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలే, రెడ్ అలర్ట్
Recommended image2
తెలంగాణలో పాలిటెక్నిక్‌ల‌ను ప్రైవేటీక‌ర‌ణ చేయ‌నున్నారా.? క్లారిటీ ఇచ్చిన మంత్రి వివేక్
Recommended image3
Telangana: తెలంగాణ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఆ ప‌న్నీర్‌పై ఏడాది నిషేధం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved