MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Telangana
  • జింక, దుప్పి మాంసమంటూ ఎద్దు, ఆవు, పంది మాంసం అమ్మకం... ఎనిమిది మంది ముఠా అరెస్ట్

జింక, దుప్పి మాంసమంటూ ఎద్దు, ఆవు, పంది మాంసం అమ్మకం... ఎనిమిది మంది ముఠా అరెస్ట్

దుప్పి, జింక మాంసమంటూ ఎద్దు, పంది మాంసాన్ని అమ్ముతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న నిందితుల ముఠా పాపం పండి కటకటాలపాలయ్యారు. 

2 Min read
Author : Arun Kumar P
Published : Jul 09 2021, 03:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మంచిర్యాల: పొలంపనుల కోసం ఉపయోగించే ఎద్దులను దొంగిలించడమే కాదు వాటిని చంపి జింక, దుప్పి మాంసమంటూ ప్రజలకు అమ్ముతున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎద్దులను దొంగిలించడం సాధ్యం కానప్పుడు ఆవు, పంది మాంసాన్ని కూడా జింక, దుప్పి మాంసంగా పేర్కొని ఈ ముఠా అమ్ముకునేవారు. ఇలా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న నిందితుల పాపం పండి కటకటాలపాలయ్యారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వివరాల్లోకి వెళితే... జగిత్యాల జిల్లాకు చెందిన మాణుగు రజినీకాంత్, ఎలిగేటి శ్రీనివాస్, కుమ్మరి కళ్యాణ్, దుగుట వెంకట స్వామి మరికొందరితో కలిసి ముఠాగా ఏర్పడి ఈజీ మనీ కోసం నేరాల బాట పట్టారు. ఈ ముఠా మొదట చిన్నచిన్న దొంగతనాలు చేసి జల్సాలు చేసేవారు. అయితే ఇటీవలికాలంలో దొంగతనాలు చేయడం మానేసిన వీరు నయా మోసాన్ని మొదలుపెట్టారు.

35
<p>గ్రామ శివార్లలో తిరిగే ఎడ్లను దొంగతనం చేయడమే కాదు వాటిని కోసి ఆ మాంసాన్ని జింక, దుప్పి మాంసంగా పేర్కొంటూ అమ్మేవారు. అలా వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవారు. ముఖ్యంగా జైపూర్ మండలంలోని అటవీ ప్రాంతాల్లో మేతకు వచ్చే ఎద్దులను ఎవరూ కాపలా లేని సమయంలో దొంగింలించేవారు. రాత్రి సమయంలో వాటిని వధించి మాంసాన్ని ప్యాక్ చేసి గ్రామాల్లో తిరిగి అమ్మేవారు.&nbsp;ఆదివారం మరియు బుధవారం మాంసానికి గిరాకీ ఉండడంతో ఆ రోజుల్లోనే ఎక్కువగా నేరాలు చేసేవారు.&nbsp;</p>

గ్రామ శివార్లలో తిరిగే ఎడ్లను దొంగతనం చేయడమే కాదు వాటిని కోసి ఆ మాంసాన్ని జింక, దుప్పి మాంసంగా పేర్కొంటూ అమ్మేవారు. అలా వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవారు. ముఖ్యంగా జైపూర్ మండలంలోని అటవీ ప్రాంతాల్లో మేతకు వచ్చే ఎద్దులను ఎవరూ కాపలా లేని సమయంలో దొంగింలించేవారు. రాత్రి సమయంలో వాటిని వధించి మాంసాన్ని ప్యాక్ చేసి గ్రామాల్లో తిరిగి అమ్మేవారు. ఆదివారం మరియు బుధవారం మాంసానికి గిరాకీ ఉండడంతో ఆ రోజుల్లోనే ఎక్కువగా నేరాలు చేసేవారు. 

45
<p>దొంగతనం సాధ్యపడని సందర్భాల్లో ఆవు, పంది మాంసం అమ్మే షాపులు నుండి రూ.400కు కిలో చొప్పున కొనుగోలు చేసి దాన్ని అమాయక ప్రజలను దుప్పి, జింక మాంసంగా నమ్మించి రూ.800 కిలో చొప్పున అమ్మేవారు. ఇలా మోసాలకు పాల్పడగా వచ్చిన డబ్బుతో తాగి తందనాలాడుతూ జల్సా చేసేవారు.&nbsp;</p>

దొంగతనం సాధ్యపడని సందర్భాల్లో ఆవు, పంది మాంసం అమ్మే షాపులు నుండి రూ.400కు కిలో చొప్పున కొనుగోలు చేసి దాన్ని అమాయక ప్రజలను దుప్పి, జింక మాంసంగా నమ్మించి రూ.800 కిలో చొప్పున అమ్మేవారు. ఇలా మోసాలకు పాల్పడగా వచ్చిన డబ్బుతో తాగి తందనాలాడుతూ జల్సా చేసేవారు. 

55
గత ఆరు నెలలుగా జైపూర్, నెన్నల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆవులు, ఎద్దుల దొంగతనం కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో ప్రత్యేక గస్తీ నిర్వహించడంతో ఈ దొంగల ముఠా చిక్కింది. వీరిని అరెస్ట్ చేయడంతో పాటు 02 ఆటోలు, 01 గొడ్డలి, 06 కత్తులూ,100 కవర్లు, 06 సెల్ ఫోన్లు 02 టార్చ్ లైట్లు, 6,500 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Snakes : ఈ చైనా పాము కాటేసిందో నేరుగా కాటికే.. మరి తెలుగు రాష్ట్రాలకు ఎలా వచ్చిందబ్బా..!
Recommended image2
IMD Weather Update : ఆంధ్ర ప్రదేశ్ తీరానికి అల్పపీడనం.. ఇక ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలే, రెడ్ అలర్ట్
Recommended image3
తెలంగాణలో పాలిటెక్నిక్‌ల‌ను ప్రైవేటీక‌ర‌ణ చేయ‌నున్నారా.? క్లారిటీ ఇచ్చిన మంత్రి వివేక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved