MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • హైదరాబాద్ లో బెస్ట్ పబ్స్ ... నైట్ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే ఇవి పర్ఫెక్ట్ స్పాట్స్

హైదరాబాద్ లో బెస్ట్ పబ్స్ ... నైట్ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే ఇవి పర్ఫెక్ట్ స్పాట్స్

స్నేహితులు లేదంటే మీకు ఇష్టమైన వారితో రాత్రుళ్ళు అలా బయటకు వెళ్లి సరదాాగా గడుపుదామని అనుకుంటున్నారా? అయితే హైదరాబాద్ లో నైట్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి బెస్ట్ ప్లేసెస్ ఏవో తెలుసుకొండి. 

3 Min read
Author : Arun Kumar P
Published : Jan 25 2025, 05:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Best Pubs in Hyderabad

Best Pubs in Hyderabad

Best Night Pubs in Hyderabad : వీకెండ్ వచ్చిందంటే చాలు యువత ఎక్కడికి వెళ్లి ఎంజాయ్ చేద్దామా అని చూస్తుంటారు. వారమంతా వర్క్ ప్రెషర్ తో సతమతం అయ్యే హైదరాబాద్ వంటి మహా నగరాల్లో నైట్ కల్చటీ ఉద్యోగులైతే వీకెండ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుంటారు. ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులందరి పరిస్థితి దాదాపు ఇంతే... వీకెండ్ కోసం ఎదురుచూస్తుంటారు. కొందరు ప్రెండ్స్ తో, ఇంకొందరు గర్ల్ ప్రెండ్స్ తో పార్టీకి ప్లాన్స్ చేసుకుంటారు.  

హైదరాబాద్ వంటి మహా నగరాల్లో నైట్ కల్చర్ ఎక్కువగా వుంటుంది. ఇక్కడ ఐటీ ఉద్యోగులు కూడా ఎక్కువే. కాబట్టి వీకెండ్ వచ్చిందంటే చాలు నగరంలో ఏ రెస్టారెంట్ చూసినా, ఏ బార్ లేదా పబ్ చూసినా యువతతో నిండిపోయి వుంటుంది. మీరు కూడా ఇలా నైట్ లైఫ్ ను ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే హైదరాబాద్ లో అర్ధరాత్రుల వరకు నడిచే బెస్ట్ రెస్టారెంట్స్, పబ్స్, బార్స్ గురించి తెలుసుకుందాం. 
 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
Best Pubs in Hyderabad

Best Pubs in Hyderabad

1. కిస్మత్ :

అమ్మాయిలకు ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఆదివారంతో పాటు బుధవారం ఇక్కడ లేడీస్ నైట్ నిర్వహిస్తారు. ఇష్టమైన ఆహారాన్ని రుచిచూస్తే టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు ఇంగ్లీష్ మ్యూజిక్ ను ఎంజాయ్ చేయవచ్చు.

ఖర్చు : ఇద్దరికి సుమారు రూ.2,000 నుండి రూ.3,000 

టైమింగ్ : రాత్రి 8 గంటల నుండి 12 గంటల వరకు 

అడ్రస్ : ది పార్క్ హోటల్, సోమాజిగూడ

2.  10 డౌనింగ్ స్ట్రీట్ : 

హైదరాబాద్ లోని మరో ప్రముఖ పబ్ 10 డౌనింగ్ స్ట్రీట్. ఇంగ్లీష్ కల్చర్ ను ప్రతిబింబించే థీమ్ తో ఈ పబ్ కొనసాగుతుంది. ఇక్కడ యువతీ యువకులు సురక్షితంగా పార్టీని ఎంజాయ్ చేయవచ్చు. ఇందులో కూడా లేడీస్ నైట్ నిర్వహిస్తుంటారు. 

ఖర్చు : ఇద్దరికి  సుమారు రూ.2,500 నుండి రూ.3,000
 
టైమింగ్ : మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు 

అడ్రస్ : గచ్చిబౌలి, బేగంపేట్ 


3.గ్లోకల్ జంక్షన్ : 

ఇది లోకల్ టచ్ తో కూడిన గ్లోబల్ సదుపాయాల అందిస్తుంది. మంచి మ్యూజిక్ లో ఫుడ్ ను ఎంజాయ్ చేయవచ్చు. ఔట్ డోరింగ్ సీటింగ్ కూడా వుంది... ఇక్కడ కూర్చుని నగర అందాలను వీక్షిస్తూ ఫుడ్, డ్రింక్ ను ఆస్వాదించవచ్చు. 

ఖర్చు : ఇద్దరికి సుమారుగా రూ.1200 నుండి రూ.1500 వరకు ఖర్చు అవుతుంది. 

టైమింగ్ : మద్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు 

అడ్రస్ : కొండాపూర్ 

33
Best Pubs in Hyderabad

Best Pubs in Hyderabad

4. లిక్విడ్ : 

హైదరాబాద్ లోని ప్రముఖ పబ్స్ లో ఇది ఒకటి. ఇక్కడ ఆహ్లాదరకమైన పార్టీ వాతావరణం వుంటుంది. స్నేహితులతో కలిసి వెళితే లిక్విడ్ మంచి హ్యాంగ్ అవుట్ స్పాట్ అవుతుంది. 

ఖర్చు : ఇద్దరికి సుమారు రూ.2000 నుండి రూ.3000 అవుతుంది. 

టైమింగ్ : మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు 

అడ్రస్ : బంజారాహిల్స్ 

5. డర్టీ మార్టిని : 

హైదరాబాద్ లో పార్టీ చేసుకునేందుకు మరో ఉత్తమ ప్రాంతం డర్టీ మార్టిని. ఇక్కడ కేవలం వీకెండ్స్ అంటే గురు,శుక్ర,శనివారాలు మాత్రం డ్రింక్స్ సర్వ్ చేస్తారు. మిగతా వీక్ డేస్ లో రుచికరమైన ఫుడ్ ను ఎంజాయ్ చేయవచ్చు. 

ఖర్చు : ఇద్దరికి సుమారు రూ.1000 నుండి రూ.3000 ఖర్చు అవుతుంది. 

టైమింగ్ : ఉదయం 11.45 నుండి రాత్రి 12.30 

అడ్రస్ : జూబ్లీహిల్స్ 

ఇవేకాకుండా హైదరాబాద్ లో అనేక పబ్స్ వున్నాయి. ఫిషర్ మ్యాన్స్ వార్ఫ్, హార్ట్ కప్ కాఫీ, ఓవర్ ది మూన్, ది పార్క్స్ ఆక్వా, వాటర్ ఫ్రంట్ లాంజ్ బార్, బి ఆండ్ డబ్ల్యు, ప్రిస్మ్ క్లబ్ ఆండ్ కిచెన్, క్లబ్8, ది హమ్మింగ్ ట్రీ, ది కాక్ టేల్ హౌస్, ఫర్జీ కేప్ వంటివి అనేకం వున్నారు. ఈ రెస్టారెంట్స్ ఆండ్ పబ్స్ లో నైట్ పార్టీని  బాగా ఎంజాయ్ చేయవచ్చు. 

  

 
 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
(47.0 ov) 329 & 140/4
AUSAUS
429
Day 3
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
KTR: కొండా సురేఖ క్ష‌మాప‌ణ‌పై స్పందించిన కేటీఆర్‌.. ఏమ‌న్నారంటే.?
Recommended image2
దుబాయ్‌లో భూములు కొనాల‌ని ఉందా.? మీకోస‌మే హైద‌రాబాద్‌లో ప్రాప‌ర్టీ గ్రాండ్ఎక్స్‌పో
Recommended image3
Hyderabad: మార్చి నాటికి క‌రోనా త‌ర‌హా ప‌రిస్థితులు.. మ‌ళ్లీ లాక్‌డౌన్ తప్ప‌దా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved