MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Technology
  • వావ్!! సూపర్ ఆఫర్.. తక్కువ ధరకే ఇయర్ బడ్స్.. ఎక్కడ ? ఎలా ? మీరు కొనాలనుకుంటున్నారా ?

వావ్!! సూపర్ ఆఫర్.. తక్కువ ధరకే ఇయర్ బడ్స్.. ఎక్కడ ? ఎలా ? మీరు కొనాలనుకుంటున్నారా ?

అమెజాన్  గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌ను అక్టోబర్ 7న ప్రైమ్ మెంబర్‌లకి, అక్టోబర్ 8న మిగతా యూజర్లందరికీ తీసుకొచ్చిన సంగతి మీకు తెలిసిందే. ఈ సేల్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌తో సమానంగా ఉంటుంది. Amazon ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, మానిటర్లు, డెస్క్‌టాప్‌లు మొదలైన ఎన్నో  రకాల ఉత్పత్తులను మంచి  డిస్కౌంట్ తో అందిస్తోంది.  

2 Min read
Author : Ashok Kumar
Published : Oct 10 2023, 05:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

రియల్‌మీ బడ్స్ ఎయిర్ 5 ప్రో

గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సందర్భంగా Realme Buds Air 5 Pro TWS ఇయర్‌ఫోన్స్ ధర రూ. 4,699. మీరు బ్యాంక్ అండ్  క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లతో మరింత తక్కువ ధరకు కూడా కోనవచ్చు. 360 డిగ్రీల ఆడియో ఎఫెక్ట్ తో 50dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌ను అందిస్తుంది. అవి కో-ఆక్సియాల్ డ్యూయల్ డ్రైవర్‌లతో వస్తాయి ఇంకా  40 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

OnePlus బడ్స్ Z2

OnePlus బడ్స్ Z2ని అక్టోబర్ 2021లో 11mm డైనమిక్ డ్రైవర్లు అండ్  40dB వరకు నాయిస్ క్యాన్సిలేషన్‌తో లాంచ్ చేశారు. ఇంకా 38 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. ప్రస్తుత సేల్ సమయంలో ఈ TWS ఇయర్‌ఫోన్‌ల ధర రూ. 3,999, అంటే మార్కెట్  ధర రూ. 5,999 కంటే 33 శాతం తక్కువ. కస్టమర్‌లు  బ్యాంక్ ఆఫర్స్,  క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో మరింత డిస్కౌంట్  కూడా పొందవచ్చు.
 

35

Samsung Galaxy Buds

యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC)తో కలిపి Samsung Galaxy Buds Live TWS ఇయర్‌ఫోన్‌లు మొత్తం 21 గంటల బ్యాటరీ లైఫ్‌  అందిస్తున్నట్లు  కంపెనీ పేర్కొంది. ఇవి 12 ఎంఎం స్పీకర్లతో వస్తాయి. ఈ  ఇయర్‌ఫోన్‌లు ప్రస్తుతం రూ. 3,999కి లభిస్తున్నాయి. అవి మిస్టిక్ బ్లాక్ ఇంకా  మిస్టిక్ బ్రాంజ్ కలర్ ఆప్షన్‌లలో వస్తాయి.

45

రియల్‌మీ బడ్స్ ఎయిర్ 3

42dB వరకు ANC సపోర్ట్ తో  Realme Buds Air 3 ధర ప్రస్తుతం రూ. 5,999. అమెజాన్ సెల్ సమయంలో దీనిని  సాధారణ ధర కంటే 33 శాతం డిస్కౌంట్ తో రూ.3,999 లభిస్తుంది. ఇంకా  10mm డైనమిక్ బెస్ బూస్ట్ డ్రైవర్‌లతో వస్తాయి. ఒక గంట ఛార్జ్‌పై మొత్తం 30 గంటల వరకు నాన్‌స్టాప్ ప్లేబ్యాక్‌ను అందజేస్తాయని పేర్కొంది. ఇయర్‌ఫోన్‌లు బ్లాక్, బ్లు అండ్  వైట్  కలర్  అప్షన్స్ లో అందించబడతాయి.
 

55

JBL ట్యూన్ 230NC

సెప్టెంబర్ 2021లో విడుదలైన JBL Tune 230NC TWS ఇయర్‌ఫోన్‌లు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌తో వస్తాయి. మొత్తం ప్లేబ్యాక్ టైం 40 గంటల వరకు అందిస్తుంది.  బ్లాక్, బ్లు అండ్  వైట్  కలర్  అప్షన్స్ లో లభిస్తాయి. డిస్కౌంట్ ధరతో కస్టమర్లు ఇతర బ్యాంకింగ్ అండ్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Mobile Charging Tips: ఫోన్ ఛార్జింగ్.. ఆపిల్, గూగుల్ ఇచ్చిన వార్నింగ్ ఏంటో తెలుసా?
Recommended image2
POCO M8x 5G: బిగ్ బ్యాటరీతో రచ్చలేపుతున్న పోకో కొత్త 5G ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు నాన్‌స్టాప్.. పూర్తి వివరాలు ఇవే!
Recommended image3
Smart Bat: మీ పిల్ల‌ల‌కు ఇది కొనిస్తే.. ఇక‌పై స్మార్ట్‌ఫోన్ జోలికి అస్స‌లు వెళ్ల‌రు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved