MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • వాట్సాప్ కొత్త ఫీచర్లు వచ్చేసాయి.. గ్రూప్ చాట్స్ నుండి మెసేజింగ్ వరకు అన్ని అమేజింగ్..

వాట్సాప్ కొత్త ఫీచర్లు వచ్చేసాయి.. గ్రూప్ చాట్స్ నుండి మెసేజింగ్ వరకు అన్ని అమేజింగ్..

ఇన్స్టంట్ మెసేజింగ్ అప్ WhatsApp iOS కోసం కొత్త అప్ డేట్ విడుదల చేసింది. వెర్షన్ 23.25.79ని  యూజర్  అనుభవాన్ని మెరుగుపరిచే కొత్త ఫీచర్లతో పరిచయం చేసింది. ఈ కొత్త ఫీచర్లు - పిన్ మెసేజ్‌లు, వీడియో కాల్స్ కోసం కనెక్షన్ హెల్త్ ఫీచర్ అండ్  వాయిస్ మెసేజ్‌ల కోసం “వ్యూ వన్స్” అప్షన్  - యాప్ స్టోర్ నుండి WhatsApp  లేటెస్ట్ అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసే iOS వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.  

1 Min read
Author : Ashok Kumar
| Updated : Dec 11 2023, 05:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

 ఈ కొత్త ఫీచర్లతో ఇదే విధమైన అప్‌డేట్ త్వరలో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు కూడా రావచ్చు.

చాట్స్  అండ్  గ్రూప్స్  మెసేజెస్: అప్‌డేట్ యూజర్లు  వారి చాట్స్ అండ్  గ్రూప్  మెసేజెస్ పిన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ వినియోగదారులకు చాట్‌లో మెసేజ్  చూపించే  టైం పై  ఖచ్చితమైన కంట్రోల్  ఇస్తుంది. ఇందుకు యూజర్లు మూడు అప్షన్స్ నుండి సెలెక్ట్ చేసుకోవచ్చు: 24 గంటలు, 7 రోజులు అండ్  30 రోజులు. సెలెక్ట్ చేసుకున్న  టైం ముగిసేలోపు వినియోగదారులు ఎప్పుడైనా పిన్ చేసిన మెసేజ్ తీసివేయగలవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

వీడియో కాల్స్ సమయంలో కనెక్షన్ హెల్త్ చెక్ చేయడం: ఈ అప్‌డేట్‌తో రూపొందించబడిన మరో ఫీచర్ వీడియో కాల్ సమయంలో కనెక్షన్ హెల్త్  చెక్  చేసే సామర్థ్యం. ఈ ఫీచర్‌ను ఉపయోగించడానికి, వినియోగదారులు వారి కనెక్షన్ క్వాలిటీ పై రియల్-టైం  అభిప్రాయాన్ని వెల్లడించడానికి వీడియో కాల్ సమయంలో పేరుపై ఎక్కువసేపు నొక్కాల్సి ఉంటుంది.

34

వాయిస్ మెసేజ్‌ల కోసం 'వ్యూ వన్స్' ఆప్షన్: వాట్సాప్ "వ్యూ ఒన్స్" ఆప్షన్‌తో వాయిస్ మెసేజ్‌లను పంపే  అప్షన్  పరిచయం చేసింది. రిసీవర్  వాయిస్ మెసేజ్‌ను షేర్ చేయడం, ఫార్వార్డ్ చేయడం, కాపీ చేయడం, సేవ్ చేయడం లేదా రికార్డ్ చేయడం సాధ్యపడదని దీని అర్థం. ఈ అప్ డేట్  వాయిస్ మెసేజ్లకు  గోప్యత అండ్ భద్రత  అదనపు రక్షాన ఇస్తుంది, షేర్ చేసిన కంటెంట్ ఒకసారి  ఓపెనింగ్ కోసం రిసీవర్ కు ప్రత్యేకంగా ఉండేలా చేస్తుంది.
 

44

భారతదేశంలోని ఆపిల్ ఐఫోన్ వినియోగదారులు ఇప్పటికే ఈ కొత్త అప్‌డేట్‌ను పొందుతున్నారు. మీరు ఇప్పటికీ అప్‌డేట్‌ను అందుకోకుంటే, అఫీషియల్ చేంజ్‌లాగ్‌లో సూచించినట్లుగా, రాబోయే వారాల్లో రావచ్చు. తాజా అప్‌డేట్‌లను పొందడానికి యాప్ స్టోర్ నుండి WhatsAppని క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయాలని గుర్తుంచుకోండి.
 

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
రూ.12 వేలకే 5G ఫోన్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. ఫ్లిప్‌కార్ట్ ధమాకా డీల్
Recommended image2
Kitchen Gadgets: ఇంకా.. ఇవే పాత కాలం ప‌ట్క‌ర్ల‌ను వాడుతున్నారా.? అప్డేట్ అవ్వండి బ్రో
Recommended image3
Flipkart Big Billion Days Sale: ఫ్లిప్‌కార్ట్‌లో ఏసీలు సగం ధరకే.. బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved