MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • వోడాఫోన్ ఐడియా కస్టమర్లకు న్యూ ఇయర్ ఆఫర్ : రిఎంట్రీతో ఎక్కువ డేటా, డిస్ని+ హాట్ స్టార్ ఫ్రీ..

వోడాఫోన్ ఐడియా కస్టమర్లకు న్యూ ఇయర్ ఆఫర్ : రిఎంట్రీతో ఎక్కువ డేటా, డిస్ని+ హాట్ స్టార్ ఫ్రీ..

వోడాఫోన్ ఐడియా (Vodafone Idea) మూడు ప్రీ-పెయిడ్ ప్లాన్‌లను డిసెంబర్ 30న నిలిపివేసింది అయితే నేడు డిసెంబర్ 31న ఈ ప్లాన్‌లలో ఒకదానిని తిరిగి ప్రవేశపెట్టింది. వోడాఫోన్ ఐడియా(Vi) వెబ్‌సైట్ నుండి రూ. 501, రూ. 601, రూ. 701 ప్రీపెయిడ్ ప్లాన్‌లను తీసివేసింది కానీ ఇప్పుడు రూ. 601 ప్లాన్ తిరిగి వచ్చింది. 

1 Min read
Ashok Kumar | Asianet News
Published : Dec 31 2021, 05:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

డిస్ని+ హాట్ స్టార్  సబ్‌స్క్రిప్షన్ ఈ మూడు ప్లాన్‌లతో 1 సంవత్సరం పాటు అందుబాటులో ఉంది. మీకు డిస్నీ + హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా కావాలంటే మళ్లీ మీరు రూ. 601, రూ. 901 లేదా రూ. 3,099 ప్లాన్‌లతో రిచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.
 

23

వోడాఫోన్ ఐడియా రూ. 601 ప్లాన్  బెనెఫిట్స్ 
ఇంతకుముందు వోడాఫోన్ ఐడియా  ఈ ప్లాన్ తో 56 రోజుల వాలిడిటీ ఉండేది, కానీ ఇప్పుడు 28 రోజుల వాలిడిటీకి తగ్గించారు. ఈ ప్లాన్  రి-ఎంట్రీ తర్వాత ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 3జి‌బి డేటా అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్‌తో పాటు ఆల్‌నైట్ అండ్ వీకెండ్ డేటా రోల్‌ఓవర్‌ను కూడా లభిస్తుంది. ఈ ప్లాన్‌తో డిస్నీ + హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఇంతకుముందులాగే 1 సంవత్సరం పాటు అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్‌తో ప్రతిరోజూ 100 ఎస్‌ఎం‌ఎస్ లు కూడా అందుబాటులో ఉంటాయి.

33

ఎయిర్‌టెల్ అండ్ జియో కూడా 
ఇంతకుముందు రిలయన్స్ జియో రూ. 499, రూ. 666, రూ. 888 ఇంకా రూ. 2,499 ప్రీ-పెయిడ్ ప్లాన్‌లను నిలిపివేసింది. డిస్ని+ హాట్ స్టార్  సబ్‌స్క్రిప్షన్ ఈ నాలుగు ప్లాన్‌లతో ఒక సంవత్సరం పాటు అందుబాటులో ఉంది. డిస్నీ + హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో ఎయిర్‌టెల్ రూ. 398, రూ. 499, రూ. 558 ప్లాన్‌లను కూడా నిలిపివేసింది.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Technology : స్మార్ట్‌ఫోన్‌లు ఇక పాత కథ.. 2026లో రాబోయే ఈ 9 వస్తువులను చూస్తే షాక్ అవుతారు..!
Recommended image2
Smart phone: మీ స్మార్ట్‌ఫోన్ ఎందుకు వేడెక్కుతుందో ఎప్పుడైనా ఆలోచించారా.? అస‌లు కార‌ణం ఇదే
Recommended image3
OPPO Find X9: 200 ఎంపీ కెమెరా, అదిరిపోయే ఏఐ ఫీచ‌ర్లు.. ఒప్పో నుంచి కొత్త ఫోన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved