ట్విట్టర్ సరికొత్త అప్ డేట్ : త్వరలో రానున్న యుట్యూబ్ లాంటి ఫీచర్ ఇదే..
మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ మరో అద్భుతమైన ఫీచర్ తీసుకురాబోతుంది. గతకొంతకాలంగా ట్విట్టర్ లో డిస్‌లైక్ బటన్ లేకపోవడంపై ప్రజలు చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పుడు దీనికి సంబంధించి ఒక అప్ డేట్ త్వరలో రానుంది.
Latest Videos
