MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • కాల్స్, మ్యూజిక్ కంట్రోల్ ఫీచర్ తో టైమిక్స్ లేటెస్ట్ స్మార్ట్ వాచ్.. ఇండియాలో దీని ధర ఎంతో తెలుసా..

కాల్స్, మ్యూజిక్ కంట్రోల్ ఫీచర్ తో టైమిక్స్ లేటెస్ట్ స్మార్ట్ వాచ్.. ఇండియాలో దీని ధర ఎంతో తెలుసా..

అమెరికన్ వాచ్ తయారీ సంస్థ టైమెక్స్ ఒక కొత్త స్మార్ట్ వాచ్ టైమెక్స్ ఫిట్ 2.0 ఇండియాలో విడుదల చేసింది. టైమెక్స్ ఫిట్ 2.0లో చాలా రకాల హెల్త్ మానిటర్ ఫీచర్లను అందించారు. అంతేకాకుండా బ్లూటూత్ కాలింగ్ సౌకర్యం కూడా ఇందులో ఉంది. 

1 Min read
Author : Ashok Kumar
Published : Aug 26 2021, 02:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

 ఈ టైమెక్స్ స్మార్ట్‌వాచ్‌లో ఏడు స్పోర్ట్స్ మోడ్‌లు ఉంటాయి. దీని బ్యాటరీ లైఫ్ కూడా ఏడు రోజుల బ్యాకప్  ఉంటుందని పేర్కొన్నారు. టైమెక్స్ ఫిట్ 2.0 డయల్ గుండ్రంగా ఉంటుంది. దీనిని మూడు రంగులలో కొనుగోలు చేయవచ్చు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
టైమెక్స్ ఫిట్ 2.0 ధర

టైమెక్స్ ఫిట్ 2.0 ధర

టైమెక్స్ ఫిట్ 2.0 ధర రూ .5,995. దీనిని టైమెక్స్ అధికారిక వెబ్‌సైట్ నుండి బ్లాక్, బ్లూ అండ్ వైట్ కలర్స్‌లో కొనుగోలు చేయవచ్చు. ఇతర ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్ స్టోర్‌లలో ఈ వాచ్ లభ్యతకు సంబంధించి ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదు.
 

34
టైమెక్స్ ఫిట్ 2.0 స్పెసిఫికేషన్లు

టైమెక్స్ ఫిట్ 2.0 స్పెసిఫికేషన్లు

ఈ టైమెక్స్ వాచ్‌తో హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ ట్రాకింగ్ కోసం ఎస్‌పి 02 సెన్సార్, స్లీప్ ట్రాకింగ్, బ్లడ్ ప్రేజర్  వంటి సెన్సార్లు ఉంటాయి. టైమెక్స్ ఫిట్ 2.0 కి 45 ఎం‌ఎం డయల్, నావిగేషన్ కోసం సింగిల్ బటన్ లభిస్తుంది. డిస్‌ప్లే సైజ్ గురించి కంపెనీ సమాచారం ఇవ్వలేదు.
 

44

టైమెక్స్ ఫిట్ 2.0  బ్యాటరీ ఏడు రోజుల బ్యాకప్ ఉంటుందని పేర్కొన్నారు. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ ఇచ్చారు. దీంతో పాటు మీరు కాల్స్, మ్యూజిక్ కంట్రోల్  చేయవచ్చు.  ఫోన్‌లో ఫోటోలను కూడా క్లిక్ చేయవచ్చు. దీనికి వాటర్ అండ్ డస్ట్ రిసిస్టంట్ కోసం ఐ‌పి54 రేటింగ్ పొందింది.

About the Author

AK
Ashok Kumar
Latest Videos
Recommended Stories
Recommended image1
CMF Clip Pro: నథింగ్ సీఎంఎఫ్ క్లిప్ ప్రో ఓపెన్ ఇయర్ బడ్స్ లాంచ్.. కేక పుట్టించే ఫీచర్లు!
Recommended image2
TV Remote: టీవీ రిమోట్ పనిచేయట్లేదా? 5 నిమిషాల్లో ఇంట్లోనే ఈజీగా రిపేర్ చేసేయండిలా!
Recommended image3
Call History: ఎవరితో మాట్లాడారు? ఎంతసేపు మాట్లాడారు? ఈ ఒక్క యాప్‌తో మొత్తం తెలిసిపోతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved