MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Technology
  • సాంసంగ్ E700 ఫోన్ గుర్తుందా..? గెలాక్సీ సిరీస్‌లో రెట్రో స్టైల్‌తో కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది !

సాంసంగ్ E700 ఫోన్ గుర్తుందా..? గెలాక్సీ సిరీస్‌లో రెట్రో స్టైల్‌తో కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది !

ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ సాంసంగ్  మొదటి ఫ్లిప్ ఫోన్ 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సాంసంగ్ గాలక్సీ Z Flip5 Retro అనే లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. 2003లో Samsung ప్రవేశపెట్టిన మొదటి ఫ్లిప్ ఫోన్ SGH-E700. దీనికి  గుర్తుగా కొత్త ఫ్లిప్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది.  

1 Min read
Author : Ashok Kumar
Published : Oct 31 2023, 01:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

SGH-E700 మొబైల్ అనేది ఇంటర్నల్  యాంటెన్నాతో Samsung మొదటి మొబైల్. శామ్‌సంగ్ ప్రకారం, మొబైల్ వినియోగాన్ని   పాపులర్ చేయడంలో ఇంకా  మొబైల్ ఫోన్ పరిశ్రమలో శామ్‌సంగ్ ని అభివృద్ధి చేయడంలో ఈ మొబైల్ ముఖ్యమైన పాత్ర పోషించింది.

ఈ దేశాల్లోని ప్రజలు  Samsung అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ఫోన్ అరుదైన మొబైల్ ఫోన్‌లను సేకరించేవారిని ఇంకా టెక్ ఔత్సాహికులను ఆకర్షిస్తుందని Samsung భావిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

Samsung ప్రకారం, కొత్తగా లాంచ్ చేసిన  Galaxy Z Flip5 రెట్రో మొబైల్ కొరియా, UK, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ ఇంకా  ఆస్ట్రేలియాతో సహా కొన్ని దేశాలలో పరిమిత సంఖ్యాలో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ భారతదేశంలో లాంచ్ అవుతుందా లేదా అనే విషయంపై ఎటువంటి సమాచారం లేదు.
 

34

అయితే గతంలో శాంసంగ్ లిమిటెడ్ ఎడిషన్ ఫోన్లు చాలా వరకు భారత మార్కెట్లోకి రాకపోవడంతో Galaxy Z Flip5 Retro భారత్‌లోకి రావడం అనుమానమే అంటున్నారు టెక్ నిపుణులు. ముఖ్యంగా, Samsung ఈ లిమిటెడ్  ఎడిషన్ ఫోన్‌ను USలో కూడా లాంచ్ చేయలేదు. మరోవైపు దీని ధర గురించి Samsung నుండి ఎటువంటి సమాచారం లేదు.
 

44

Galaxy Z Flip5 Retro స్మార్ట్‌ఫోన్ అయినప్పటికీ, SGH-E700 ఫోన్ నుండి ప్రత్యేకమైన ఫీచర్స్ ని ప్యాక్ చేస్తుంది. ఇండిగో బ్లూ, సిల్వర్ కలర్ స్కీమ్, పాత పిక్సెల్ గ్రాఫిక్స్ UI ఇంకా ఫ్లెక్స్ విండోలో ప్రత్యేకమైన యానిమేషన్ ఉంటుంది.

Galaxy Z Flip5 Retroని కొనే  కస్టమర్‌లకు Samsung లోగోలతో కూడిన గిఫ్ట్ కార్డ్‌లు, ఫ్లిప్‌సూట్ కేస్‌ను గిఫ్ట్ గా అందించడం కూడా గమనించదగ్గ విషయం.

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఫోన్‌లో చూస్తూ చెవిలో గులిమిని క్లీన్ చేసుకోవ‌చ్చు.. అదిరిపోయే స్మార్ట్ గ్యాడ్జెట్
Recommended image2
ఇంత త‌క్కువ ధ‌ర‌లో ఇలాంటి ఫోన్ ఏంటి భ‌య్యా.. మోడ‌ల్, ఫీచ‌ర్స్‌ చూస్తే ఫిదా అవ్వాల్సిందే
Recommended image3
Recharge Price Drop : ఎయిర్‌టెల్, జియో రీఛార్జ్ రేట్లు తగ్గే ఛాన్స్... ఎందుకో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved