పోకో సేల్స్ రికార్డ్: 45 రోజుల్లో 5 లక్షల స్మార్ట్‌ఫోన్ల కొనుగోలు.. దీని ప్రత్యేకత ఏంటంటే ?

First Published Mar 27, 2021, 11:12 AM IST

పోకో ఇండియా ఎం-సిరీస్ స్మార్ట్ ఫోన్ పోకో ఎం3 భారతదేశంలో చాలా ప్రజాదరణ పొందుతోంది. పోకో ఇండియా ఫిబ్రవరి మొదటి వారంలో పోకో ఎం3ని ఇండియాలో విడుదల చేసిన సంగతి మీకు తెలిసిందే అయితే ఫిబ్రవరి 9న పోకో ఎం3 మొట్టమొదటి సెల్ నిర్వహించారు.