MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Technology
  • రిలయన్స్ జియో చౌకైన రీఛార్జ్ ప్లాన్.. ఇప్పుడు కాల్స్ నుండి డేటా వరకు 84 రోజులు ఆస్వాదించవచ్చు..

రిలయన్స్ జియో చౌకైన రీఛార్జ్ ప్లాన్.. ఇప్పుడు కాల్స్ నుండి డేటా వరకు 84 రోజులు ఆస్వాదించవచ్చు..

 ప్రస్తుతం టెలికాం పరిశ్రమ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. టెలికాం కంపెనీల పరిస్థితి వినియోగదారులను కూడా ప్రభావితం చేస్తుంది. నంబర్‌ ఆక్టివ్ లో ఉండడానికి లేదా ఇన్‌కమింగ్ రావడానికి కూడా రీఛార్జ్ తప్పనిసరి చేసినప్పటి నుండి కేవలం కాల్స్ మాత్రమే ఉపయోగించుకునే కస్టమర్ల సమస్యలు చాలా పెరిగాయి. 

1 Min read
Author : Ashok Kumar
Published : Aug 30 2021, 12:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

అన్ని టెలికాం కంపెనీలు లాంగ్ వాలిడిటీ ప్లాన్లను అందిస్తున్నాయి అయితే వాటి ధరలు కాస్త అధికంగా ఉన్నాయి. కొంతమందికి డాటా అవసరం లేనప్పటికి ఈ ప్లాన్‌లతో డేటా కూడా అందుబాటులో ఉంది. టెలికాం దిగ్గజం రిలయన్స్ జియోలో  అటువంటి ప్లాన్ గురించి  తెలుసుకుందాం.. అలాగే వీటి ధర చాలా తక్కువ ఇంకా వాలిడిటీ  కూడా ఎక్కువ.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మీకు డేటా అవసరం లేనట్లయితే మీ జియో నంబర్ నుండి కాల్స్ మాత్రమే చేయాలనుకుంటే జియో ప్రీ-పెయిడ్ ప్లాన్ రూ. 329 మీకు ఉత్తమమైనది ఇంకా చౌకైనది కూడా. జియో రూ .329 ప్లాన్ ఎక్కువ కాలం వాలిడిటీ కావాలనుకునే వారి కోసం తీసుకొచ్చారు.

35

ఈ ప్లాన్‌లో మీరు 84 రోజుల వాలిడిటీ పొందుతారు. మీకు 6 జి‌బి డేటా మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ క్లాస్ చేయడానికి సరైనది, ఎందుకంటే మీకు 84 రోజుల పాటు ఆన్ లిమిటెడ్ కాలింగ్ ఇస్తుంది. ఈ ప్లాన్‌తో అన్ని జియో యాప్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్ అండ్ 1000 ఎస్‌ఎం‌ఎస్ అందుబాటులో ఉంటాయి.

45

మీకు జియో రూ .329 ప్లాన్ కనిపించకపోతే, మీరు జియో వెబ్‌సైట్ లేదా మై జియో యాప్‌కి వెళ్లి, OTHERS విభాగాన్ని చెక్ చేయాలి. ఇందులో మూడు ప్లాన్స్ ఉంటాయి అందులో రెండవ ప్లాన్ ఇది.

55

సెప్టెంబర్ 10 నుండి జియోఫోన్ నెక్స్ట్ మార్కెట్లో అందుబాటులోకి రానుంది. జియో ఫోన్ నెక్స్ట్ ప్రపంచంలోనే అత్యంత చౌకైన స్మార్ట్‌ఫోన్. జియో ఫోన్ నెక్స్ట్ గూగుల్ భాగస్వామ్యంతో రూపొందించారు. దీనితో కంపెనీ కొన్ని ఆఫర్లను కూడా ప్రకటించవచ్చు. జియో ఫోన్ నెక్స్ట్ ధర రూ .4,000 కంటే తక్కువగా ఉంటుందని లీకైన నివేదికలు సూచిస్తున్నాయి.

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Smartwatch : స్మార్ట్‌వాచ్ వెనక ఓ పచ్చ లైట్ ఎప్పుడూ బ్లింక్ అవుతుంటుంది.. ఎందుకో తెలుసా?
Recommended image2
POCO: పోకో నుంచి 3 మైండ్ బ్లోయింగ్ 5G కొత్త ఫోన్లు.. భారీ డిస్కౌంట్లు, అద్భుతమైన ఫీచర్ల వివరాలు ఇవే
Recommended image3
WhatsApp Tips : మీ ఫోన్ ఇంటర్నెట్ ఆన్‌లో ఉన్నా వాట్సాప్ మాత్రమే ఆఫ్ చేయవచ్చు.. ఎలాగో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved