MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • జియో సూపర్ ఫెస్టివల్ ఆఫర్: ప్రీ-పెయిడ్ ప్లాన్‌లపై క్యాష్‌బ్యాక్ ఆఫర్.. అదేంటో తెలుసుకోండి..

జియో సూపర్ ఫెస్టివల్ ఆఫర్: ప్రీ-పెయిడ్ ప్లాన్‌లపై క్యాష్‌బ్యాక్ ఆఫర్.. అదేంటో తెలుసుకోండి..

రిలయన్స్ జియో కొన్ని ప్రీ-పెయిడ్ ప్లాన్‌లపై క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఉన్న జియో ప్రీ-పెయిడ్ ప్లాన్‌లలో మొదటి ప్లాన్ ధర రూ .249. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, మీరు మైజియో యాప్ లేదా జియో అధికారిక వెబ్‌సైట్ ద్వారా రీఛార్జ్ చేసినప్పుడు మాత్రమే ఈ క్యాష్‌బ్యాక్ వర్తిస్తుంది. 

1 Min read
Ashok Kumar | Asianet News
Published : Sep 28 2021, 02:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

 జియో  ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ కేవలం రూ. 249, రూ. 555, రూ .599 ప్లాన్‌లకు మాత్రమే అందిస్తుంది. క్యాష్‌బ్యాక్ భవిష్యత్తు రీఛార్జ్‌ల కోసం ఉపయోగించవచ్చు. ఈ మూడు ప్లాన్‌లపై గరిష్టంగా 20 శాతం క్యాష్‌బ్యాక్ ఉంటుందని తెలిపింది.

24
జియో రూ .249 ప్లాన్

జియో రూ .249 ప్లాన్

ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. దీనిలో ప్రతిరోజూ 2జి‌బి డేటా అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్, ప్రతిరోజూ 100 ఎస్‌ఎం‌ఎస్ లు కూడా ఈ ప్లాన్ కింద లభిస్తాయి. ఈ ప్లాన్‌తో అన్ని జియో యాప్‌ల సబ్‌స్క్రిప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది.

 

34
జియో రూ. 555 ప్లాన్

జియో రూ. 555 ప్లాన్

 ఈ జియో ప్లాన్ వాలిడిటీ 84 రోజులు. ఇందులో  అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం,  రోజుకు 1.5జి‌బి డేటా  లభిస్తుంది. ఈ ప్లాన్‌తో కూడా ప్రతిరోజూ 100 ఎస్‌ఎం‌ఎస్ లు చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌తో ఇంకా అన్ని జియో యాప్‌ల సబ్‌స్క్రిప్షన్ కూడా వస్తుంది.
 

44
జియో రూ .599 ప్లాన్

జియో రూ .599 ప్లాన్

ఈ  జియో   ప్లాన్  వాలిడిటీ కూడా 84 రోజులు, అన్ని ఇతర నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని, ప్రతిరోజూ 2జి‌బి డేటా  అందిస్తుంది. ఈ ప్లాన్‌తో కూడా ప్రతిరోజూ 100 ఎస్‌ఎం‌ఎస్ లు ఉంటుంది. అలాగే అన్ని జియో యాప్‌ల సబ్‌స్క్రిప్షన్ కూడా పొందవచ్చు.
 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved