MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Technology
  • Jio Hotstar: ఈ ఒక్క ప్లాన్ తో 3 నెలలు జియో హాట్‌స్టార్ ఫ్రీ!

Jio Hotstar: ఈ ఒక్క ప్లాన్ తో 3 నెలలు జియో హాట్‌స్టార్ ఫ్రీ!

జియో ఇటీవల కొత్తగా జియో హాట్‌స్టార్ ఓటీటీ సేవలను ప్రారంభించింది. జియో హాట్‌స్టార్ సేవలను ఉచితంగా పొందడానికి వీలుగా రిలయన్స్ జియో కొత్త ప్లాన్ కూడా అందిస్తోంది. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటీ? ఎన్ని రోజులు వ్యాలిడిటీ ఉంటుంది ఇతర విషయాలు ఇక్కడ చూద్దాం.

1 Min read
Author : Kavitha G
| Updated : Feb 20 2025, 11:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
జియో హాట్‌స్టార్ ఉచిత ఆఫర్

జియో హాట్‌స్టార్ ఉచిత ఆఫర్

రిలయన్స్ జియో ఇటీవల జియో హాట్‌స్టార్  కొత్త స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. ఇప్పుడు జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ రెండింటినీ కలిపి ఈ ఒక్క ప్లాట్‌ఫామ్‌ను రూపొందించారు. దీనిలో రెండింటి కంటెంట్‌నూ చూడవచ్చు. దీని సబ్‌స్క్రిప్షన్ పూర్తిగా ఉచితంగా పొందడానికి జియో ఒక రీఛార్జ్ ప్లాన్ అందిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
జియో హాట్‌స్టార్

జియో హాట్‌స్టార్

ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ 5G డేటా లభిస్తుంది. దీంతోపాటు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజువారీ SMSలు కూడా ఉంటాయి. కొత్త OTT సర్వీస్‌ను ఆస్వాదించాలనుకుంటే, దానికోసం విడిగా ఖర్చు చేయకుండా ఈ ప్లాన్‌లో రీఛార్జ్ చేసుకుంటే చాలు.

34
3 నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్

3 నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్

జియో అందిస్తున్న రీఛార్జ్ ప్లాన్స్‌లో జియో హాట్‌స్టార్ యాక్సెస్ ఇచ్చేది ఈ ఒక్క ప్లానే. దీని ధర రూ.949. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అన్‌లిమిటెడ్ ఉచిత వాయిస్ కాల్స్‌తో పాటు రోజుకు 2GB డేటాను అందిస్తుంది. రోజుకు 100 SMSలు పంపవచ్చు.

44
హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్

హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్

ఈ ప్లాన్‌ను ఎంచుకుంటే జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ మూడు నెలల పాటు ఉచితంగా లభిస్తుంది. జియోటీవీ, జియోక్లౌడ్ లాంటి యాప్స్ యాక్సెస్ కూడా లభిస్తుంది. ఈ ప్లాన్‌లో రీఛార్జ్ చేసుకునే అర్హత కలిగిన వారికి రిలయన్స్ జియో అన్‌లిమిటెడ్ 5G డేటాను కూడా అందిస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Jio : గ్లోబల్ దిగ్గజాలు గూగుల్, మెటా లకే సాధ్యంకానిది.. మన జియోకి ఎలా సాధ్యమయ్యింది?
Recommended image2
మీ పాత కంప్యూట‌ర్‌ను కొత్త‌గా మార్చే జియోపీసీ.. అస‌లేంటిది.? ఎలా ప‌నిచేస్తుంది.?
Recommended image3
ఫోన్‌ను తాకకుండానే ఫొటోలు, వీడియోలు, స్క్రోలింగ్.. రూ. 400కే సూప‌ర్ గ్యాడ్జెట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved