MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Technology
  • Google Discover: గూగుల్ డిస్కవర్‌లో కొత్త అప్‌డేట్.. ఏషియా నెట్ వార్త‌లు మ‌రింత సుల‌భంగా

Google Discover: గూగుల్ డిస్కవర్‌లో కొత్త అప్‌డేట్.. ఏషియా నెట్ వార్త‌లు మ‌రింత సుల‌భంగా

Google Discover: గూగుల్ తన Discover Feed కు మరో కొత్త ఫీచర్‌ని జోడించింది. ఇప్పుడు యూజ‌ర్లు తమకు నచ్చిన వెబ్‌సైట్లు, క్రియేటర్లు, న్యూస్ పోర్టల్స్‌ను నేరుగా ఫాలో అవ్వగలరు. ఇందుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు మీకోసం. 

1 Min read
Author : Narender Vaitla
Published : Sep 19 2025, 10:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఏషియానెట్ తెలుగు ఫాలో బ‌ట‌న్
Image Credit : Google

ఏషియానెట్ తెలుగు ఫాలో బ‌ట‌న్

గూగుల్ ప్రకటించిన కొత్త అప్‌డేట్‌లో ముఖ్యమైన మార్పు Follow Button. ఇది న్యూస్ కార్డ్‌లో ఎడమ పై భాగంలో కనిపిస్తుంది. మీరు ఈ బటన్‌ను నొక్కితే, ఆ న్యూస్ పోర్టల్ లేదా క్రియేటర్‌ను నేరుగా ఫాలో చేయొచ్చు. ఫాలో చేసిన తర్వాత, వారి కథనాలు, వీడియోలు, పోస్టులు మీ Discover Feed‌లో ఎక్కువగా కనిపిస్తాయి. ఏషియానెట్ తెలుగుకు కూడా ఫాలో బ‌ట‌న్ అందుబాటులోకి వ‌చ్చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వెబ్‌సైట్లు, సోషల్ మీడియా కంటెంట్ మరింతగా
Image Credit : Google

వెబ్‌సైట్లు, సోషల్ మీడియా కంటెంట్ మరింతగా

ఇకపై గూగుల్ డిస్కవర్ కేవలం వార్తలే కాకుండా, YouTube వీడియోలు, Shorts, X (Twitter) పోస్టులు, ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ క‌నిపించ‌నుంది. దీని వల్ల వినియోగదారులు ఒకే చోట అన్ని రకాల కంటెంట్ చూడగలరు.

Related Articles

Related image1
Whatsapp Tricks: మీ గ‌ర్ల్ ఫ్రెండ్ స్టేట‌స్ చూడాలి.. కానీ చూసిన‌ట్లు త‌న‌కు తెలియ‌కూడ‌దు. ఇందుకోసం ఏం చేయాలంటే..
Related image2
Amazon: అమెజాన్ ఎర్లీ సేల్‌లో అదిరే ఆఫ‌ర్‌.. రూ. 44 వేల ల్యాప్‌టాప్‌ రూ. 26 వేల‌కే
35
క్రియేటర్ లేదా న్యూస్ పోర్టల్ ప్రొఫైల్ ప్రివ్యూ
Image Credit : Google

క్రియేటర్ లేదా న్యూస్ పోర్టల్ ప్రొఫైల్ ప్రివ్యూ

మీరు ఏదైనా క్రియేటర్ లేదా వెబ్‌సైట్ పేరు పై నొక్కితే, కొత్త Preview Page తెరుచుకుంటుంది. ఇక్కడ వారి తాజా ఆర్టికల్స్, వీడియోలు, బ్లాగ్స్ కనిపిస్తాయి. అలాగే వారి సోషల్ మీడియా హ్యాండిల్స్‌కి లింకులు కూడా ఉంటాయి. ఇలా మీరు ఆ క్రియేటర్ లేదా వెబ్‌సైట్ గురించి పూర్తి సమాచారం పొందగలరు.

45
ప్రిఫర్డ్ న్యూస్ సోర్స్ సెట్ చేసుకునే అవకాశం
Image Credit : Google

ప్రిఫర్డ్ న్యూస్ సోర్స్ సెట్ చేసుకునే అవకాశం

ఇప్పటికే గూగుల్ సర్చ్‌లో ఒక వెబ్‌సైట్‌ను Preferred News Source గా సెట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చింది. ఈ కొత్త అప్‌డేట్‌తో ఆ ఫీచర్ మరింత బలపడింది. దీంతో యూజ‌ర్లు ఏషియానెట్ తెలుగు వంటి పోర్టల్స్‌ను ఫాలో చేస్తే, వాటి కథనాలు మీ ఫీడ్‌లో క్రమం తప్పకుండా కనిపిస్తాయి.

55
రీడ‌ర్స్‌కి జ‌రిగే లాభం ఏంటి.?
Image Credit : Google

రీడ‌ర్స్‌కి జ‌రిగే లాభం ఏంటి.?

ఏషియానెట్ తెలుగు వంటి ప్లాట్‌ఫామ్స్‌ను గూగుల్ డిస్కవర్‌లో నేరుగా ఫాలో అవ్వొచ్చు. దీంతో ఏషియానెట్ తెలుగు పాఠకులు, వారి ఇష్టమైన కథనాలు, వార్తలు, విశ్లేషణలు నేరుగా గూగుల్ డిస్కవర్ ఫీడ్‌లో చూడగలరు. ఇది పాఠకులకు మరింత సులభతరం, సౌకర్యవంతంగా ఉంటుంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
సాంకేతిక వార్తలు చిట్కాలు
గాడ్జెట్‌లు

Latest Videos
Recommended Stories
Recommended image1
ChatGPT Warning : ఏఐలో వీటి గురించి వెతికారా? పోలీసులు మీ ఇంటికొస్తారు.. బీ కేర్‌ఫుల్
Recommended image2
ఈ ఎల‌క్ట్రిక్ పీల‌ర్‌తో వెల్లుల్లి పొట్టు తీయడం స‌మ‌స్యే కాదు.. ధ‌ర కూడా చాలా త‌క్కువ‌
Recommended image3
Smartphone: భార‌త మార్కెట్లోకి ఇక‌పై ఫిలిప్స్ స్మార్ట్‌ఫోన్‌.. బ‌డ్జెట్ ధ‌ర‌లోనే
Related Stories
Recommended image1
Whatsapp Tricks: మీ గ‌ర్ల్ ఫ్రెండ్ స్టేట‌స్ చూడాలి.. కానీ చూసిన‌ట్లు త‌న‌కు తెలియ‌కూడ‌దు. ఇందుకోసం ఏం చేయాలంటే..
Recommended image2
Amazon: అమెజాన్ ఎర్లీ సేల్‌లో అదిరే ఆఫ‌ర్‌.. రూ. 44 వేల ల్యాప్‌టాప్‌ రూ. 26 వేల‌కే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved