MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • ఇన్‌బిల్ట్ గేమ్‌తో ఫైర్-బోల్ట్ నింజా 2 స్మార్ట్‌వాచ్.. 30 స్పోర్ట్స్ మోడ్‌లతో లాంచ్..

ఇన్‌బిల్ట్ గేమ్‌తో ఫైర్-బోల్ట్ నింజా 2 స్మార్ట్‌వాచ్.. 30 స్పోర్ట్స్ మోడ్‌లతో లాంచ్..

ఇండియా లీడింగ్ స్మార్ట్ వాచ్ బ్రాండ్ ఫైర్-బోల్ట్ నింజా 2 (Fire-Boltt Ninja 2)స్మార్ట్‌వాచ్ ని భారతీయ మార్కెట్‌లో విడుదలైంది. ఫైర్-బోల్ట్ నింజా 2 టచ్-స్క్రీన్ అండ్ బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్ (SpO2) మానిటర్‌తో వస్తుంది. అంతే కాకుండా హైలెట్ ఫీచర్ ఏంటంటే ఈ వాచ్‌లో ఇన్‌బిల్ట్ గేమ్ కూడా  ఉంది. 

1 Min read
Ashok Kumar | Asianet News
Published : Jan 08 2022, 02:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

ఫైర్-బోల్ట్ నింజా 2లో 30 స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. దీని బ్యాటరీకి సంబంధించి 7 రోజుల బ్యాకప్ క్లెయిమ్ చేయబడింది. అంతేకాకుండా దీని బ్యాటరీ స్టాండ్‌బై టైం కూడా 25 రోజులు.

ఫైర్-బోల్ట్ నింజా 2 ధర
ఫైర్-బోల్ట్ నింజా 2ని రూ. 1,899 ధరకు భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. దీనిని అమెజాన్ ఇండియా నుండి విక్రయించబడుతోంది. ఫైర్-బోల్ట్ నింజా 2 బ్లాక్, బ్లూ అండ్ పింక్ కలర్స్ లో కొనుగోలు చేయవచ్చు.
 

23

 స్పెసిఫికేషన్స్ 
 ఫైర్-బోల్ట్ నింజా 2కి  ఒక దీర్ఘచతురస్రాకార డయల్ ఉంటుంది. 240x240 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.3-అంగుళాల హెచ్‌డి డిస్‌ప్లేఇచ్చారు. నావిగేషన్ కోసం బటన్లు ఫైర్-బోల్ట్ పక్కన అందించారు. ఈ స్మార్ట్ వాచ్ ని ఆండ్రాయిడ్, ఐ‌ఓ‌ఎస్ రెండింటిలో అందుబాటులో ఉండే దా ఫిట్ యాప్‌తో ఉపయోగించవచ్చు.

ఫైర్-బోల్ట్ నింజా 2 సైక్లింగ్, వాకింగ్, హైకింగ్, బ్యాడ్మింటన్, రన్నింగ్ మొదలైన 30 స్పోర్ట్స్ మోడ్‌లతో వస్తుంది. దీనితో SpO2 మానిటర్ కూడా ఇచ్చారు. అంతేకాకుండా మీరు ఈ వాచ్‌లో రిమైండర్‌లు, స్టాప్‌వాచ్, స్మార్ట్ నోటిఫికేషన్‌లు, వాతావరణ అప్ డేట్ కూడా పొందుతారు.
 

33

హార్ట్ బీట్ రేట్ ట్రాకర్ కాకుండా స్లీప్ ట్రాకర్, స్టెప్ కౌంటర్ వంటి ఫీచర్లు కూడా ఫైర్-బోల్ట్ నింజా 2లో అందించారు. వాచ్‌తో మీరు ఫోన్‌లో ప్లే చేసే మ్యూజిక్ ని కూడా కంట్రోల్ చేయవచ్చు. ఈ వాచ్ వాటర్ రెసిస్టెంట్ కోసం IP68 రేటింగ్ పొందింది. ఇందులో 2048, యంగ్ బర్డ్ వంటి గేమ్‌లు ఇన్‌బిల్ట్‌గా అందుబాటులో ఉంటాయి.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Technology : స్మార్ట్‌ఫోన్‌లు ఇక పాత కథ.. 2026లో రాబోయే ఈ 9 వస్తువులను చూస్తే షాక్ అవుతారు..!
Recommended image2
Smart phone: మీ స్మార్ట్‌ఫోన్ ఎందుకు వేడెక్కుతుందో ఎప్పుడైనా ఆలోచించారా.? అస‌లు కార‌ణం ఇదే
Recommended image3
OPPO Find X9: 200 ఎంపీ కెమెరా, అదిరిపోయే ఏఐ ఫీచ‌ర్లు.. ఒప్పో నుంచి కొత్త ఫోన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved