MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Technology
• మిమి ఆడియో టెక్నాలజీతో కాంపాక్ మొట్టమొదటి స్మార్ట్ టీవీ.. ఇప్పుడు ఆండ్రాయిడ్ అప్ డేట్ కూడా..

మిమి ఆడియో టెక్నాలజీతో కాంపాక్ మొట్టమొదటి స్మార్ట్ టీవీ.. ఇప్పుడు ఆండ్రాయిడ్ అప్ డేట్ కూడా..

అమెరికన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజి సంస్థ కాంపాక్ కొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్ హెక్స్ 65 కోసం ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్‌ను ప్రకటించింది. ఇప్పుడు ఆండ్రాయిడ్ 9.0 తో  వస్తుంది. తాజాగా కాంపాక్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా మిమి ఆడియో టెక్నాలజీతో స్మార్ట్ టీవీలను ప్రవేశపెట్టారు.

2 Min read
Author : Ashok Kumar | Asianet News
Published : Jul 21 2021, 01:04 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

ఒక వ్యక్తి నిర్దిష్ట వినికిడికి సౌండ్  అందించే అవార్డు గెలుచుకున్న టెక్నాలజి. ఇది సౌండ్ తీవ్రత, డెలివరీ మెకానిజం కూడా పరిగణనలోకి తీసుకుంటుంది ఇంకా మీరు టీవీని ఎంతసేపు చూసినా గొప్ప టీవీ అనుభవాన్ని ఇస్తుంది. మిమి సౌండ్ పర్సనలైజేషన్ స్మార్ట్ టీవీల్లోని ప్రత్యేక బయో అల్గోరిథం ఆధారంగా మిమి యాప్ ద్వారా సౌండ్ కి మానవ ప్రతిస్పందనను ఆప్టిమైజ్ చేస్తుంది. లేటెస్ట్ ఆడియాలజీ పరిశోధన ఆధారంగా ఈ టెక్నాలజి వినియోగదారుల వినికిడిని  అంచనా వేస్తుంది,  తదనుగుణంగా సౌండ్ ఎంచుకుంటుంది, ఆపై తగిన సౌండ్ అనుభవాన్ని అందిస్తుంది.

ఒక వ్యక్తి నిర్దిష్ట వినికిడికి సౌండ్  అందించే అవార్డు గెలుచుకున్న టెక్నాలజి. ఇది సౌండ్ తీవ్రత, డెలివరీ మెకానిజం కూడా పరిగణనలోకి తీసుకుంటుంది ఇంకా మీరు టీవీని ఎంతసేపు చూసినా గొప్ప టీవీ అనుభవాన్ని ఇస్తుంది. మిమి సౌండ్ పర్సనలైజేషన్ స్మార్ట్ టీవీల్లోని ప్రత్యేక బయో-అల్గోరిథం ఆధారంగా మిమి యాప్ ద్వారా సౌండ్ కి మానవ ప్రతిస్పందనను ఆప్టిమైజ్ చేస్తుంది. లేటెస్ట్ ఆడియాలజీ పరిశోధన ఆధారంగా ఈ టెక్నాలజి వినియోగదారుల వినికిడిని  అంచనా వేస్తుంది,  తదనుగుణంగా సౌండ్ ఎంచుకుంటుంది, ఆపై తగిన సౌండ్ అనుభవాన్ని అందిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఈ ఉత్పత్తిపై కంపెనీ చైర్మన్ సందీప్ కుమార్ మాట్లాడుతూ “కాంపాక్ టివిలు భారతీయ వినియోగదారులకు అత్యంత అధునాతన, వినూత్న టెక్నాలజి అనుభవాన్ని అందిస్తాయి. మేము సింపుల్, యూనిక్ హోమ్ ఎంటర్టైన్మెంట్ అనుభవాన్ని అందించాలని, ఆండ్రాయిడ్ 9.0 చేత శక్తినిచ్చే హెక్స్ 65 క్యూఎల్‌ఇడి టీవీలతో ప్రతి కుటుంబ అవసరాలను తీర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము అని అన్నారు.

37

కాంపాక్ హెక్స్ 65 టెలివిజన్ ఫీచర్లు
స్లిక్ డిజైన్  - ఈ  టీవీ వీక్షణ అనుభవాన్ని ఆకర్షణీయమైన డిజైన్, పెద్ద స్క్రీన్ తో ప్రత్యేకంగా చేస్తుంది. దీనికి బెజెల్ లెస్ స్క్రీన్ అండ్ ఆల్-మెటల్ బాడీ  ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ స్టాబిలైజేషన్ ఇంజన్ డైనమిక్ ఫ్రేమ్ ట్రాన్సిషన్ ఉపయోగించే కొత్త అల్గోరిథం ఎటువంటి అస్పష్టత లేదా లాగ్ లేకుండా వేగవంతమైన యాక్షన్ సన్నివేశాలను చూడవచ్చు.

47

వైడ్ కలర్ గాముట్ ప్లస్- ఎల్‌ఈ‌డి బ్యాక్‌లైట్‌తో ఈ టీవీ మిమ్మల్ని ఆకర్షణీయమైన డిస్ ప్లే పనితీరుతో కట్టిపడేస్తుంది. ఇంకా ప్రకాశవంతమైన, అద్భుతమైన రంగులలో ప్రతి  సన్నివేషం మీకు అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుంది. ఈ టి‌వి 1.07 బిలియన్ రంగులను అందించగలదు.

57

4కే యూ‌హెచ్‌డి డిస్ ప్లే - 4కే యూ‌హెచ్‌డి డిస్ ప్లే ప్రతి దానికి లైఫ్ తెస్తుంది. మీ వీక్షణ  అనుభవాన్ని అసాధారణంగా చేస్తుంది. లైట్ అండ్ డార్క్ షేడ్‌లతో స్పష్టమైన చిత్రాలను, నిజమైన రంగులను అందించడంలో హెచ్‌డి‌ఆర్10 టెక్నాలజీ విజయవంతమైందని నిరూపిస్తుంది.

67

గూగుల్ అసిస్టెంట్ - గూగుల్ అసిస్టెంట్ ఉపయోగించి మీ వాయిస్‌తో టైం లీ అప్ డేట్ తో  మీ రోజును ప్లాన్ చేసే టిప్స్ పొందవచ్చు. గూగుల్ అసిస్టెంట్ కోసం ప్రత్యేక బటన్ కూడా  టీవీ రిమోట్ లో ప్రవేశపెట్టారు. మీ ఫోన్ స్క్రీన్‌ను మిర్రరింగ్  ద్వారా మీకు ఇష్టమైన కంటెంట్‌ను సులభంగా ప్లే చేయవచ్చు.

77

కాంపాక్ టెలివిజన్ ని మొదట 2020 సెప్టెంబర్‌లో ప్రారంభించారు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా అందుబాటులో ఉంది. దీని ధర రూ .99,999. దీనికి 24W స్పీకర్ లభిస్తుంది.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Honor Win Turbo: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 2 రోజులు పక్కా.. 10,000mAh బ్యాటరీతో హానర్ కొత్త ఫోన్.. ఫీచర్స్ చూస్తే మైండ్ బ్లాకే !
Recommended image2
EMI Tips : నెలనెలా కట్టే ఈఎంఐ ఇన్స్టాల్మెంట్ తగ్గించుకోవాలా? ఈ సింపుల్ టిప్స్ మీకోసమే
Recommended image3
Robot Camera: కేవలం 1800కే రొబో సీసీ కెమెరా,ఇదొక్కటి ఉంటే మీ ఇల్లు సేఫ్, చీకట్లోనూ అద్భుతంగా పని చేస్తుంది..!
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved