Smart TV: రూ. 25 వేలకే 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ.. అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్
Smart TV: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో భారీ డీల్స్ లభిస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్‌లు, టీవీలపై పెద్ద మొత్తంలో డిస్కౌంట్స్ అందిస్తున్నారు. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్ టీవీకి సంబంధించి ఒక మంచి డీల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

40 శాతం డిస్కౌంట్
షావోమీ 55 ఇంచెస్ టీవీపై అమెజాన్ సేల్‌లో ఏకంగా 40 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఈ టీవీ అసలు ధర రూ. 48,999కాగా 40 శాతం డిస్కౌంట్‌లో రూ. 29,499కి లభిస్తోంది. అయితే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 4 వేలు డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఈ టీవీని సుమారు రూ. 25 వేలకే సొంతం చేసుకోవచ్చన్నమాట. ఈ టీవీని మంచి డిజైన్, డిస్ప్లే, ఆడియో, స్మార్ట్ ఫీచర్లతో తీసుకొచ్చారు.
డిస్‌ప్లే, పిక్చర్ క్వాలిటీ
స్క్రీన్ సైజ్: 55 అంగుళాలు
రిసల్యూషన్: 4K అల్ట్రా హెచ్‌డీ (3840 x 2160 పిక్సెల్స్)
రిఫ్రెష్ రేట్: 60Hz
టెక్నాలజీ: LED, HDR10, HLG సపోర్ట్
ఫీచర్లు: రియాలిటీ ఫ్లో MEMC, వివిడ్ పిక్చర్ ఇంజిన్, DCI P3 కలర్ గామట్ (94% వరకు), ఐ కంఫర్ట్ మోడ్
డిజైన్: బెజెల్ లెస్ డిజైన్, వైడ్ వ్యూయింగ్ యాంగిల్
ఆడియో సిస్టమ్
సౌండ్ అవుట్‌పుట్: 30 వాట్స్
టెక్నాలజీ: డాల్బీ ఆడియో, DTS-X, DTS Virtual X
ఫీచర్: సౌరౌండ్ సౌండ్ ఎఫెక్ట్, థియేటర్ తరహా అనుభవం
కనెక్టివిటీ & పోర్ట్స్
HDMI పోర్ట్స్: 3 (సెట్ టాప్ బాక్స్, బ్లూ-రే, గేమింగ్ కన్సోల్ కనెక్ట్ చేసుకోవచ్చు)
USB పోర్ట్స్: 2 (హార్డ్ డ్రైవ్స్ లేదా ఇతర USB పరికరాలకు)
ఇతర కనెక్టివిటీ: బ్లూటూత్, బిల్ట్-ఇన్ వై-ఫై, ఇథర్నెట్ సపోర్ట్
అస్పెక్ట్ రేషియో: 16:9
స్మార్ట్ టీవీ ఫీచర్లు
ప్లాట్‌ఫారమ్: ఫైర్ టీవీ బిల్ట్-ఇన్
అప్లికేషన్లు: ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+హాట్‌స్టార్, యూట్యూబ్, 12000+ యాప్స్
వాయిస్ రిమోట్: అలెక్సా సపోర్ట్‌తో
డీటీఎచ్ ఇంటిగ్రేషన్: డీటీఎచ్ ఛానెల్స్ & OTT యాప్స్ మధ్య సులభంగా మారే సౌకర్యం
వారంటీ & అదనపు సమాచారం
వారంటీ: 1 సంవత్సరం కంప్రెహెన్సివ్ వారంటీ
గమనిక: యూనిట్‌కు జరిగే ఫిజికల్ డ్యామేజ్ వారంటీలోకి రాదు
బ్రాండ్ వారంటీ: అమెజాన్ ఇన్వాయిస్ ద్వారా పొందవచ్చు
యూజర్ మాన్యువల్: బ్రాండ్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది
డైమెన్షన్స్: 7.6D x 122.6W x 71.7H సెం.మీ